Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తన టాలెంట్‌తో పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య.. ప్లానింగ్‌లో తనకు తానే సాటి

12 February 2026

చిరు, బాలయ్య, వెంకీలతో నటించింది.. కానీ నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?

12 February 2026

పెళ్లి చేయాలంటూ హంగామా.. సెల్ టవర్‌పై నుంచి పడి18 ఏళ్ల యువకుడు మృతి!

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»RRB 2026 Revised Exam Dates: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ చూశారా?
ఆంధ్రప్రదేశ్

RRB 2026 Revised Exam Dates: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ చూశారా?

.By .12 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
RRB 2026 Revised Exam Dates: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ చూశారా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్, ఫిబ్రవరి 12: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపర్ ఇన్ టెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1) త్వరలోనే జరగనుంది. అయితే గతంలో విడుదల చేసిన ప్రకటన మేరకు ఈ పరీక్షలు ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో జరగవల్సి ఉంటుంది.

తాజాగా ఈ తేదీల్లో మార్పు చేస్తున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఫిబ్రవరి 10న బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 19, 20, 25 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఆర్‌బీ వెల్లడించింది. మొత్తం 2,570 ఖాళీల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఈ నోటిఫికేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తేదీకి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు విడుదల చేస్తారు. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువస్తారు.

తెలంగాణ హైకోర్టులో 859 ఉద్యోగాలకు రేపటితో ముగుస్తున్న గడువు.. మీరు దరఖాస్తు చేశారా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు (TGHC) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు రేపటితో ముగియనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున రిజిస్ట్రేషన్‌ సమయంలో దరఖాస్తు ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Dagadarthi Airport Ols Drone Survey,ఏపీలోని ఆ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్.. డ్రోన్‌ ఓఎల్‌ఎస్‌ సర్వే పూర్తి, కీలక అప్డేట్ – airport authority team conducted ols survey in dagadarthi airport lands in nellore district

12 February 2026

Vizag: రోడ్డు పక్కన మురుగు కాలువ నుంచి బరా.. బరా అని చప్పుళ్లు.. ఏంటా అని చూడగా..

12 February 2026

Srikakulam Lorry Driver Plan To Avoid Toll Fees,టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి – lorry driver plant escaped from toll fees in srikakulam district

12 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

తన టాలెంట్‌తో పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య.. ప్లానింగ్‌లో తనకు తానే సాటి

12 February 2026

ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సతీమణి మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంటీరియర్ డిజైనర్. ప్రపంచవ్యాప్తంగా…

చిరు, బాలయ్య, వెంకీలతో నటించింది.. కానీ నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?

12 February 2026

పెళ్లి చేయాలంటూ హంగామా.. సెల్ టవర్‌పై నుంచి పడి18 ఏళ్ల యువకుడు మృతి!

12 February 2026

Jaahnavi Kandula: జాహ్నవి కందుల రూ.262 కోట్ల పరిహారం..

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

తన టాలెంట్‌తో పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య.. ప్లానింగ్‌లో తనకు తానే సాటి

12 February 2026

చిరు, బాలయ్య, వెంకీలతో నటించింది.. కానీ నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?

12 February 2026

పెళ్లి చేయాలంటూ హంగామా.. సెల్ టవర్‌పై నుంచి పడి18 ఏళ్ల యువకుడు మృతి!

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.