Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్

12 February 2026

Vastu Tips: బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు! ఇలా చేస్తే అద్భుత ఫలితాలు.!

12 February 2026

Video: మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»ప్రధాని మోదీ, కేంద్రమంత్రిపై సంచలన ఆరోపణలు.. రాహుల్‌కు బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
జాతీయం

ప్రధాని మోదీ, కేంద్రమంత్రిపై సంచలన ఆరోపణలు.. రాహుల్‌కు బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

.By .12 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ప్రధాని మోదీ, కేంద్రమంత్రిపై సంచలన ఆరోపణలు.. రాహుల్‌కు బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీపై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. రాహుల్‌ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. రాహుల్‌ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని స్పీకర్‌ను కోరారు. అమెరికా ట్రేడ్‌ డీల్‌తో దేశాన్ని మోదీ అమ్మేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పేరు ఉందని కూడా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది.

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశం-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్‌పై ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం (ఫిబ్రవరి 12) ప్రకటించారు.

ఈ విషయాన్ని చర్చించాలని, రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిషికాంత్ దూబే న్నారు. రాహుల్ గాంధీ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని తన తీర్మానంలో డిమాండ్ చేస్తున్నట్లు దూబే అన్నారు. అయితే, రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే ఆలోచన లేదని దూబే స్పష్టం చేశారు. ఇది రాహుల్ గాంధీని పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక స్వతంత్ర తీర్మానం అని ఆయన అన్నారు. తన ప్రతిపాదనలో, జార్జ్ సోరోస్ వంటి బాహ్య శక్తుల మద్దతుతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిషికాంత్ దూబే అన్నారు.

#WATCH | On LoP, Lok Sabha, Rahul Gandhi’s statement in Parliament, BJP MP Nishikant Dubey says,” I have moved a motion in Lok Sabha today against Rahul Gandhi on how he is misleading the nation with the help of forces like Soros, who want to harm the nation. In the motion I have… pic.twitter.com/MECVIGHdyh

— ANI (@ANI) February 12, 2026

బుధవారం (ఫిబ్రవరి 11) లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రపంచం ప్రస్తుతం అస్థిర కాలంలో ఉందని, ఇక్కడ ఇంధనం, ఆర్థిక వనరులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వమే గుర్తిస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ, భారతదేశం తన ఇంధన భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలలో అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అపరిపక్వమైనది అని అభివర్ణిస్తూ, పలువురు బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రతిపక్షం దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని భారతీయ జనతా పార్టీ ఎంపీ ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

విదేశాల నుంచి వచ్చేటప్పుడు మనతో ఎంత బంగారం తీసుకురావొచ్చో తెలుసా?

12 February 2026

ఇదేం రోగం.. అప్పుడు కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త.. ఇప్పుడు సోదరుడి వరసయ్యే వ్యక్తితో పరార్..!

12 February 2026

Cyber Security: అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా? వెంటనే మార్చేయండి

12 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్

12 February 2026

కొబ్బరిపచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సరిగ్గా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది. అయితే,…

Vastu Tips: బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు! ఇలా చేస్తే అద్భుత ఫలితాలు.!

12 February 2026

Video: మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

12 February 2026

Beauty Tips: రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలా.. మీ ముఖం అద్దంలా మెరవాల్సిందే!

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్

12 February 2026

Vastu Tips: బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు! ఇలా చేస్తే అద్భుత ఫలితాలు.!

12 February 2026

Video: మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.