Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

13 February 2026

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu

13 February 2026

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!
తాజా వార్తలు

బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్‌కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నెత్తిలో పేన్‌లు పెరిగిపోవడం కారణంగా ఇన్పెక్షన్ అయి ఓ 12 ఏళ్ల బాలిక మరణించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పూరిలోని చంపాగ్రా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని లక్ష్మీప్రియ గత కొన్ని రోజులుగా తల పేనుల కారణంగా బాధపడుతోంది. మొదట ఇది అందరికి ఉండే సాధారణ సమస్యే అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ బాలిక విపరీతమైన దురదతో బాధపడడంతో.. పేన్లను తొలగించేందుకు వేపకు రసం నుంచి మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల వరకు అన్నింటిని వాడారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది.

దీంతో ఈ సమస్య నుండి బయటపడటానికి అమ్మాయి తల్లి తల గుండు చేయించుకోవాలని బాలికకు చెప్పగా అందుకు బాలిక అంగీకరించలేదు. దీంతో సమస్య మరింత పెరగడం ప్రారంభమైంది. ఒకానొక సమయంలో, ఆమె తల నుండి దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో బాలిక ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసింది. ఇంతలోనే బాలిక పరిస్థితి మరింత విషమించింది. ఆమె రక్తాన్ని వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. దీంతో బయపడిపోయిన కుటుంబ సభ్యులు బాలికను పూరి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు వైద్యం అందించారు. కానీ చికిత్స పొందుతూనే బాలిక మరణించింది. అయితే తల పేను కారణంగా అమ్మాయి తలపై తీవ్ర ఇన్ఫెక్షన్ సోకిందని.. సెప్టిసిమియా కారణంగా బాలిక మరణించిందని తెలిపారు.

కోల్‌కతాకు చెందిన చర్మవ్యాధి నిపుణుడు ఎం. పాల్ మాట్లాడుతూ పేనులు తల నుండి రక్తాన్ని పీలుస్తాయని.. అందుకే దురద మొదలవుతుందన్నారు. గోళ్ళతో గోకడం వల్ల తలపై గాయాలు ఏర్పడటం ప్రారంభమవుతుందని.. ఆ గాయాలు ఎక్కువైతే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగానే సెప్టిసిమియా అనే వ్యాధి వస్తుందన్నారు. ఈ సందర్భంలో, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రక్త విషానికి కారణమవుతుంది. దీని కారణంగా, శరీర అవయవాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయన్నారు. చివరకు మరణం కూడా సంభవించవచ్చన్నారు.

పేన్‌ల పట్ల జాగ్రత్త అవసరం

మీ పిల్లల తలలో పేనులు ఉంటే వాటిని వదిలించుకోవడానికి, ముందుగా పిల్లల పరిశుభ్రతను పర్యవేక్షించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పిల్లల బట్టలు, బెడ్ షీట్లు, దిండు కవర్లు, దువ్వెనలు, తువ్వాళ్లను వేడి నీటిలో క్రమం తప్పకుండా ఉతకడం, కడగడం చేయాలన్నారు. పిల్లల ఆడుకునే బొమ్మలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులు కూడా పేలను వ్యాప్తి చేస్తాయని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

13 February 2026

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

13 February 2026

బాలయ్యకు నాన్నమ్మ, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. ఈ ఇద్దరి కాంబోలో ఏకంగా ఐదు సినిమాలు

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

13 February 2026

సీరియల్స్ ద్వారా చాలా మంది భామలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నారు. సినిమా హీరోయిన్ ఎంత క్రేజ్ తెచ్చుకుంటున్నారో సీరియల్…

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu

13 February 2026

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

13 February 2026

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’ – Telugu News | Telangana Election Security: Sircilla Uses Baboon Photos to Deter Monkeys at Counting Center video tv9d – Viral Videos in Telugu

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

13 February 2026

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu

13 February 2026

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.