Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Feeding Crows: కాకికి రోజూ అన్నం పెడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి..

13 February 2026

Mobile Network Issues: జర్నీల్లో మీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ మిస్‌ అవుతుందా? ఐతే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్‌ మార్చేస్తే సరి

13 February 2026

పేరుకే సీరియల్ సాంగ్.. వింటే ప్రేమలో పడిపోవాల్సిందే..! ఎంతో మంది ఫేవరెట్ పాట

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’ – Telugu News | Telangana Election Security: Sircilla Uses Baboon Photos to Deter Monkeys at Counting Center video tv9d – Viral Videos in Telugu
తెలంగాణ

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’ – Telugu News | Telangana Election Security: Sircilla Uses Baboon Photos to Deter Monkeys at Counting Center video tv9d – Viral Videos in Telugu

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’ – Telugu News | Telangana Election Security: Sircilla Uses Baboon Photos to Deter Monkeys at Counting Center video tv9d – Viral Videos in Telugu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం అంటే భారీ పోలీసు బందోబస్తు, ఐడీ కార్డుల తనిఖీలు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. కానీ సిరిసిల్లలోని సినారె కళామందిరం కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం ఓ వినూత్నమైన ‘భద్రతా అధికారి’ అందరినీ ఆకర్షిస్తోంది. అదే… కొండముచ్చు! అయితే ఇది నిజమైనది కాదు, కేవలం దాని భారీ కటౌట్లు మరియు ఫోటోలు మాత్రమేనండోయ్‌! కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో గత కొన్ని రోజులుగా కోతుల సంచారం విపరీతంగా పెరిగింది. గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు కిటికీలు, మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఎన్నికల పత్రాలను చింపేస్తాయేమోనని, కౌంటింగ్ సమయంలో అంతరాయం కలిగిస్తాయేమోనని అధికారులు ఆందోళన చెందారు. దీంతో కోతులను తరిమికొట్టేందుకు లాఠీలు పట్టుకోవడం కంటే, ప్రకృతి సిద్ధమైన భయాన్ని ఉపయోగించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా కౌంటింగ్ హాల్ ప్రవేశ ద్వారాలు, ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండముచ్చు ఫోటోలను ఏర్పాటు చేశారు. సహజంగా కొండముచ్చును చూస్తే కోతులు దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి. పోలీసుల కంటే ఈ కొండముచ్చులే తమకు ఎక్కువ రక్షణ కల్పిస్తున్నట్టున్నాయంటూ సరదాగా చర్చించుకున్నారు అక్కడి సిబ్బంది. అయితే అధికారులు వినూత్నంగా చేసిన ఈ ఏర్పాటు మంచి ఫలితాలనే ఇస్తోంది. ఈ కొండముచ్చు ఫోటోలు పెట్టినప్పటినుంచి కోతుల బెడద గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఉత్కంఠ భరితంగా సాగే ఎన్నికల ఫలితాల వేళ, ఈ వినూత్న ఆలోచన అటు సిబ్బందిలోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ కాసేపు నవ్వులు పూయించింది. సాంకేతికతతో పాటు ఇలాంటి ‘దేశీ జుగాడ్’ ఆలోచనలు కూడా ఎన్నికల నిర్వహణలో కీలకంగా మారడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను

Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana Municipal Election Results: అక్కడ బోణీ కొట్టిన టీడీపీ.. రక్తి కట్టిస్తున్న మున్సిపల్ ఫలితాలు..

13 February 2026

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్ – Telugu News | Hyderabad Driving License Checks: RTA Bookings, Fines and New Traffic Rules from March 1 video tv9d – Business Videos in Telugu

13 February 2026

Municipal Election Results: పెరిగిన పోలింగ్ శాతం.. కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్న పార్టీలు

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Feeding Crows: కాకికి రోజూ అన్నం పెడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి..

13 February 2026

కాకులకు రోజూ అన్నం పెట్టడం వల్ల ఇంట్లో మృత్యువు సంభవిస్తుందనే ఒక అపోహ సమాజంలో ప్రచారంలో ఉంది. ఈ విషయంపై…

Mobile Network Issues: జర్నీల్లో మీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ మిస్‌ అవుతుందా? ఐతే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్‌ మార్చేస్తే సరి

13 February 2026

పేరుకే సీరియల్ సాంగ్.. వింటే ప్రేమలో పడిపోవాల్సిందే..! ఎంతో మంది ఫేవరెట్ పాట

13 February 2026

Jaahnavi Kandula Father Srikanth Died,కందుల జాహ్నవి ఇంట మరో విషాదం.. తండ్రి శ్రీకాంత్ మృతి, పరిహారం గురించి తెలియక ముందే – telugu student who died in us jaahnavi kandula father srikanth died 2 days before rs 262 crore settlement

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Feeding Crows: కాకికి రోజూ అన్నం పెడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి..

13 February 2026

Mobile Network Issues: జర్నీల్లో మీ మొబైల్‌ నెట్‌ వర్క్‌ మిస్‌ అవుతుందా? ఐతే మీ ఫోన్‌లో ఈ సెట్టింట్‌ మార్చేస్తే సరి

13 February 2026

పేరుకే సీరియల్ సాంగ్.. వింటే ప్రేమలో పడిపోవాల్సిందే..! ఎంతో మంది ఫేవరెట్ పాట

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.