Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గూగుల్‌ బాండ్లకు పోటెత్తిన ఇన్వెస్టర్లు

13 February 2026

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Viral: బోర్ వేస్తుండగా ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్యర్యం కలగాల్సిందే…
జాతీయం

Viral: బోర్ వేస్తుండగా ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్యర్యం కలగాల్సిందే…

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Viral: బోర్ వేస్తుండగా ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్యర్యం కలగాల్సిందే…
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మన జనాలకు ఎలాంటి శ్రమ పడకుండా ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందని అంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముందు ఇదే పనిగా పెట్టుకుంటారు. కష్టపడకుండా ఊరికే దొరికేది ఎక్కువ కాలం ఉండదని అందరూ అంటారు కానీ.. ఏదైనా దొరికితే మాత్రం తమకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకుంటారు.సహజంగా మనిషి నైజమే అంత.. ఆశ ఉండడంలో తప్పు లేదు. కానీ, అది శృతి మించి అత్యాశకు దారి తీస్తేనే పరిస్థితులు తారుమారు అవుతాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి. సరిగ్గా ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లో ఓ బోరుబావిలో వెండి లాంటి వస్తువు ఒకటి బయటపడింది. అది విలువైన వస్తువుగా భావించిన వ్యక్తి మొదట.. వేరే వాళ్లకు చూపించగా ఆ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం మొదలైంది. గురువారం రోజు ఆరావళి శ్రేణిలో ఉన్న అల్వార్ నగరం అల్కాపురి కాలనీలో బోర్‌వెల్ తవ్వకం సమయంలో నీటి సరఫరా శాఖ వెండి లాంటి వస్తువును ఒకటి గుర్తించడంతో ఈ ఆరాటం మొదలైంది. దీంతో ఆ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. బోరు బావి నుంచి వెలువడిన బురదలో వెండి లాగా మెరిసే గుణం ఉన్న రాళ్లు బయట పడుతుండడంతో డ్రిల్లింగ్ కార్మికులు, దుకాణదారులు, స్థానికులు ఆ రాళ్లను వెతికే పనిలో మునిగిపోయారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యి.. అప్పటికప్పుడు ఆ విషయం మరిన్ని ప్రాంతాలకు చేరవేసినట్లయింది.

రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో నీటి కొరత అధికంగా ఉంది. ఆ జిల్లా మొత్తం గొట్టపు బావులపైనే ఆధారపడుతుంది. ఉపరితలంలో నీరు లేకపోవడం వల్ల అక్కడి స్థానికులు ఎంతో కాలంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వేసవి ప్రారంభం కావడానికి ముందే నీటి సరఫరా విభాగం నగరమంతటా వివిధ ప్రాంతాలలో బోర్లు వేయడానికి పూనుకుంది. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం, నగరంలోని అల్కాపురి కాలనీలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఒక బోరుబావి తవ్వారు. అదే ఇప్పుడు ఇంత గందరగోళానికి దారి తీసింది. బోరు బావి వేసిన తర్వాత పైకి వచ్చిన మట్టిలో నుంచి మెరిసే వెండి లాంటి వస్తువు ఒకటి బయటపడడంతో అది ఆ నోటా ఈ నోటా పాకి ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆ బురద మట్టిలో ఇంకా ఏమైనా ఇలాంటి విలువైన రాళ్లు దొరుకుతాయేమోనని ప్రజలు బట్టలు విప్పి మరీ వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో జనాల మధ్య తొక్కిసలాట జరుగుతున్నా తమ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు మెరుస్తున్న ఈ రాళ్లు ఎంతవరకూ విలువైనవో, అసలు వెండి అవునో కాదో ఇప్పటికీ తేలని ప్రశ్నే, తవ్వకం సమయంలో వెండిని వెలికితీస్తున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడం, వాళ్లకూ దొరుకుతాయేమోనని వెతుకులాట ప్రారంభించడం తప్పితే ఆ వస్తువు నిజంగా విలువైందేనా అని అక్కడ ఎవరికీ స్పష్టత లేదు. ప్రస్తుతం వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఇలా ఆశ పడి దొరికింది దొరికినట్లుగా తీసుకెళదామని ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు స్థానికులు ఆ ప్రాంత అధికారులకు తెలియజేశారు. బోరుబావి తవ్విన ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడడంతో గందరగోళం నెలకొందని, ఆ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు చేశారు. కాగా బయటపడింది ఏ లోహం అనేది అధికారికంగా ధృవీకరించబడలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Watch Video: ట్యాక్సీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రోడ్డు పక్కన చిరు వ్యాపారి బలి.. అసలేం జరిగిందంటే?

13 February 2026

Hindu Belief: ఇతరుల చెప్పులు, దుస్తులు ధరించడం అరిష్టమా? ఇది తప్పక తెలుసుకోండి..!

13 February 2026

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గూగుల్‌ బాండ్లకు పోటెత్తిన ఇన్వెస్టర్లు

13 February 2026

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం సంచలనంగా మారింది. కేవలం 24 గంటల్లో 2.6…

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026

Karimnagar Municipal Corporation Result: కరీంనగర్‌లో కమల వికాసం.. అధిక్యం దిశగా బీజేపీ

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గూగుల్‌ బాండ్లకు పోటెత్తిన ఇన్వెస్టర్లు

13 February 2026

గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

13 February 2026

Pamula Pushpa Sreevani Caste Relief Supreme Court,12 ఏళ్ల పోరాటం.. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా.. చివరికి గెలుపు నాదే: పుష్ప శ్రీవాణి ఎమోషనల్ – i get relief from supreme court in my caste controversy says former ap deputy cm pamula pushpa sree vani

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.