Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే

13 February 2026

స్పీడు పెంచిన టాలీవుడ్ మేకర్స్.. స్టార్ హీరోల చిత్రాల వేగవంతమైన చిత్రీకరణ

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా
తాజా వార్తలు

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ హవా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో 48 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 37 డివిజన్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 8, బీజేపీ 3 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు ఒక డివిజన్‌ను సొంతం చేసుకున్నారు.

మరో మూడు కార్పొరేషన్లలో ఇలా..

నల్గొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లలో 45 డివిజన్ల ఫలితాలు వెలువగా.. కాంగ్రెస్ 26 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 4 స్థానాలకు పరిమితమయ్యింది. 7 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

మహబూబ్‌నగర్‌లోని 60 డివిజన్లలో 22 డివిజన్ల ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ తలా 4 డివిజన్లు సొంతం చేసుకున్నాయి. ఇతరులు 2 డివిజన్లు సాధించారు.

రామగుండంలోని మొత్తం 60 డివిజన్లలో 53 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 35 చోట్ల గెలుపొంది స్పష్టమైన మెజార్టీని సాధించింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాలు సొంతం చేసుకున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 ఫలితాలు..

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే

13 February 2026

స్పీడు పెంచిన టాలీవుడ్ మేకర్స్.. స్టార్ హీరోల చిత్రాల వేగవంతమైన చిత్రీకరణ

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ ఇటీవల బిగ్‌ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్నారు. విజయాల బాట పట్టేందుకు ఆయన ప్రస్తుతం…

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే

13 February 2026

స్పీడు పెంచిన టాలీవుడ్ మేకర్స్.. స్టార్ హీరోల చిత్రాల వేగవంతమైన చిత్రీకరణ

13 February 2026

వైల్డ్‌లైఫ్ వండర్.. కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం.. భద్రా రిజర్వ్‌లో అరుదైన జంట దర్శనం

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026

టీమిండియా ప్రపంచకప్ కప్ గెలవడం పక్కా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జింబాబ్వే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే

13 February 2026

స్పీడు పెంచిన టాలీవుడ్ మేకర్స్.. స్టార్ హీరోల చిత్రాల వేగవంతమైన చిత్రీకరణ

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.