Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kuja Gochar: కుజుడితో ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..! ఇందులో మీ రాశి ఉందా?

13 February 2026

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు.. త్వరలోనే దరఖాస్తులు..

13 February 2026

Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Wall Cleaning Hacks: కొత్త గోడలపై పిల్లలు బొమ్మలు గీశారా? టెన్షన్ పడకండి.. పెయింట్ ఊడకుండా క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్!
తాజా వార్తలు

Wall Cleaning Hacks: కొత్త గోడలపై పిల్లలు బొమ్మలు గీశారా? టెన్షన్ పడకండి.. పెయింట్ ఊడకుండా క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్!

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Wall Cleaning Hacks: కొత్త గోడలపై పిల్లలు బొమ్మలు గీశారా? టెన్షన్ పడకండి.. పెయింట్ ఊడకుండా క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

గోడలను శుభ్రం చేసే ముందు మీ ఇంటి గోడకు ఉన్న పెయింట్ రకం (మ్యాట్ లేదా గ్లాసీ) ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పెయింట్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఒత్తిడి ఇస్తే రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. క్రేయాన్స్, పర్మనెంట్ మార్కర్లు గోడకు అంటుకున్న స్టిక్కర్లను తొలగించడానికి హెయిర్ డ్రైయర్, వంట నూనె వంటి ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుతాలు చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్రేయాన్ మరకలకు వేడి మంత్రం!

వ్యాక్స్ పెన్సిల్ లేదా క్రేయాన్ మరకలను తొలగించడానికి ‘వేడి’ ఒక అద్భుతమైన ఆయుధం. హెయిర్ డ్రైయర్ తీసుకుని మీడియం వేడి మీద ఆ మరకపై గాలిని పంపండి. వేడికి లోపల ఉన్న మైనం (వ్యాక్స్) కరగడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఒక మెత్తని గుడ్డను కొద్దిగా సబ్బు నీటిలో ముంచి తుడిస్తే మరకలు సులభంగా మాయమవుతాయి. మరీ మొండిగా ఉంటే కొంచెం వంట నూనెను వాడితే ఆ మైనం పూర్తిగా కరిగిపోతుంది.

మార్కర్ గీతలను పారదోలండిలా..

మార్కర్ పెన్నుల సిరా గోడలోకి వేగంగా ఇంకిపోతుంది. అది వాటర్ కలర్ మార్కర్ అయితే గోరువెచ్చని నీరు, సబ్బుతో పోతుంది. కానీ పర్మనెంట్ మార్కర్ అయితే మాత్రం కొంచెం ఓపిక అవసరం. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఒక స్పాంజ్‌కు అప్లై చేసి సున్నితంగా తుడవాలి. గట్టిగా రుద్దితే పెయింట్ వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మార్కెట్లో దొరికే ‘మ్యాజిక్ ఎరేజర్’ కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది.

స్టిక్కర్లను సురక్షితంగా తొలగించండి!

గోడకు అంటుకున్న స్టిక్కర్లను వేళ్లతో లాగడం అతిపెద్ద తప్పు. అలా చేస్తే పెయింట్ పెచ్చులూడిపోతుంది. స్టిక్కర్ మీద హెయిర్ డ్రైయర్‌తో వేడి గాలిని పంపితే, దాని కింద ఉన్న జిగురు మెత్తబడుతుంది. అప్పుడు ఒక మూల నుంచి సున్నితంగా లాగితే గోడకు ఎటువంటి నష్టం కలగకుండా స్టిక్కర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏవైనా జిగురు మరకలు మిగిలిపోతే, కొద్దిగా వంట నూనెను రాసి తుడిస్తే గోడ నిగనిగలాడుతుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kuja Gochar: కుజుడితో ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..! ఇందులో మీ రాశి ఉందా?

13 February 2026

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు.. త్వరలోనే దరఖాస్తులు..

13 February 2026

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kuja Gochar: కుజుడితో ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..! ఇందులో మీ రాశి ఉందా?

13 February 2026

సాధారణంగా కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన యాక్టివిటీ పెరుగుతుంది. ఈ రాశి వారిలో పట్టుదల, పోరాటస్ఫూర్తి,…

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు.. త్వరలోనే దరఖాస్తులు..

13 February 2026

Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station

13 February 2026

3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kuja Gochar: కుజుడితో ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..! ఇందులో మీ రాశి ఉందా?

13 February 2026

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు.. త్వరలోనే దరఖాస్తులు..

13 February 2026

Charlapalli Shalimar East Coast Express,Vijayawada Railway Station: లక్కీ ఫెలో.. కానిస్టేబుల్ దేవుడిగా వచ్చాడు.. పడినా పరుగులు తీశాడు.. – rpf constable saves life of passenger charlapalli shalimar east coast express in vijayawada railway station

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.