Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Success Story: ఈ పంట సాగు రైతు జీవితాన్నే మార్చేసింది.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం..!

14 February 2026

RBI: ఇక రాత్రి 7 గంటల తర్వాత వారు మీకు కాల్ చేయరు.. ఇంటికి రారు!

14 February 2026

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

14 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Korra vs Wheat Rava: కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్..!
తాజా వార్తలు

Korra vs Wheat Rava: కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్..!

.By .14 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Korra vs Wheat Rava: కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ.. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కొర్రలు ఫైబర్ ఎక్కువగా ఉండి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయి. కొర్రలు కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ B కాంప్లెక్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఎముకలు, రక్తం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొర్రలలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలాన్ని పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

గోధుమ రవ్వ శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. డైట్ లక్ష్యాన్ని బట్టి ఈ రెండింటినీ ఎంచుకోవాలి. శ్రమ ఎక్కువగా చేసే వారికి గోధుమ రవ్వ సరిపోతుంది. బరువు తగ్గే డైట్‌లో కొర్రలు ఐదు రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. బరువు తగ్గాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కొర్రలు ఎక్కువగా ఉపయోగపడతాయి. కొర్రలు కడుపుకు తేలికగా జీర్ణమవుతాయి. కొర్రలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే, ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి., అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి.

జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తూ అలసట తగ్గుతుంది. కొన్ని రోజుల్లోనే గోధుమ రవ్వ రుచికి అలవాటు పడిపోతారు. కొర్రలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

కొర్రలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది రక్తహీనత (అనీమియా) నివారణకు సహాయపడుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కొర్రలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు అమినో ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించి, చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Success Story: ఈ పంట సాగు రైతు జీవితాన్నే మార్చేసింది.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం..!

14 February 2026

RBI: ఇక రాత్రి 7 గంటల తర్వాత వారు మీకు కాల్ చేయరు.. ఇంటికి రారు!

14 February 2026

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

14 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Success Story: ఈ పంట సాగు రైతు జీవితాన్నే మార్చేసింది.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం..!

14 February 2026

Success Story: ఆదాయం సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మంచి రాబడి పొందవచ్చు. సరైన…

RBI: ఇక రాత్రి 7 గంటల తర్వాత వారు మీకు కాల్ చేయరు.. ఇంటికి రారు!

14 February 2026

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

14 February 2026

IND vs PAK: ఒకే ఒక్క ఓటమి.. టీమిండియాకు పీడకలలా మారిన రోజు ఎప్పుడో తెలుసా?

14 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Success Story: ఈ పంట సాగు రైతు జీవితాన్నే మార్చేసింది.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం..!

14 February 2026

RBI: ఇక రాత్రి 7 గంటల తర్వాత వారు మీకు కాల్ చేయరు.. ఇంటికి రారు!

14 February 2026

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

14 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.