Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!

14 February 2026

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

14 February 2026

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

14 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
తాజా వార్తలు

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

.By .14 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రయాగ్‌రాజ్‌లోని నాగేశ్వర్ నాథ్ ఆలయం ఒక వింత ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కులు తీర్చుకోవాలని ఆలయ గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేడుకల సమయంలో ఈ అపురూప దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడిని పూజించడంతో పాటు, తాళాలు వేయడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా భద్రతకు వాడే తాళాన్ని, ఇక్కడ భక్తులు తమ సంకల్పానికి, ప్రార్థనకు ప్రతీకగా భావిస్తారు. తమ కష్టాలకు తాళం పడి, అదృష్టపు తలుపులు తెరుచుకోవాలని వేలాది మంది భక్తులు ఈ పద్ధతిని పాటిస్తారు. ఈ ఆచారం వింతగా అనిపించినా, దాని వెనుక బలమైన నమ్మకం దాగి ఉందని స్థానికులు చెబుతారు. భక్తులు తమ మనసులోని గాఢమైన కోరికలను పరమ శివుడికి విన్నవించి, ఆ కోరికను దేవుడి పాదాల వద్ద భద్రపరిచినట్లు గా తాళాలు వేస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!

14 February 2026

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

14 February 2026

దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకమైనది..! అందుకే క్యూ కడుతున్న టూరిస్టులు..

14 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!

14 February 2026

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌తో తనకున్న రిలేషన్‌ను, అతడితో మాట్లాడిన చివరి…

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

14 February 2026

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

14 February 2026

దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకమైనది..! అందుకే క్యూ కడుతున్న టూరిస్టులు..

14 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు.. తను ఏం చెప్పాడంటే.!

14 February 2026

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

14 February 2026

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

14 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.