Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన ఆడసింహం.. కారణం తెలిస్తే షాకే..

16 February 2026

Ap Farmers Pashu Kisan Credit Cards,రైతులకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు.. పూర్తి వివరాలివే, దరఖాస్తు చేస్కోండి – andhra pradesh farmers must know about t pashu kisan credit card loans

16 February 2026

ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. అట్టర్ ఫ్లాప్ తో బాబర్ రిటైర్మెంట్ ప్లాన్? ‘రియల్ ధురంధర్’ అంటూ..

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srisailam: శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని భక్తులు ఎందుకు పిలుస్తారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్

Srisailam: శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని భక్తులు ఎందుకు పిలుస్తారో తెలుసా..?

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srisailam: శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని భక్తులు ఎందుకు పిలుస్తారో తెలుసా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రదేశంలో వెలసిన శ్రీశైల క్షేత్రం ఒక అద్భుతమైన, శక్తివంతమైన పుణ్యస్థలం. ఇక్కడ శ్రీగిరి కొండపై పరమేశ్వరుడు స్వయంభూ మూర్తిగా కొలువయ్యాడు. భక్తులకు జ్ఞానం, ఐశ్వర్యం, సరస్వతీ కటాక్షం వంటివి కోరకుండానే లభిస్తాయని విశ్వసిస్తారు. శ్రీశైలం అనేక ఉపాసనలకు ఆలవాలంగా నిలిచింది. శంకరాచార్యుల వారు తమ యోగరత్నావళీ స్తవంలో శ్రీశైల ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్షేత్రంలో జపం చేసేవారి మనస్సు తొందరగా లయమవుతుందని చెబుతారు. అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా కాకుండా మెత్తగా తగులుతుందని, భక్తులకు పులకరింతలు కలుగుతాయని నమ్మకం. శ్రీశైల ఆలయ చరిత్ర అత్యంత పురాతనమైనది.. సుదీర్ఘమైనది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలు ప్రాచీనతకు నిదర్శనం. పదకొండవ శతాబ్దంలో చోళులు, పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచగా, ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1516లో వంద స్తంభాలు కలిగిన మంటపం, తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు రాతిపై చెక్కించిన రచనల ద్వారా తెలుస్తోంది. ఈ గోపురాన్ని గజపతులపై సాధించిన విజయానికి సూచనగా నిర్మించారు. దురదృష్టవశాత్తు, ఈ గోపురం 2010 మే 26న లైలా తుఫాను కారణంగా కూలిపోయింది, పగుళ్ళు ఉన్నప్పటికీ మరమ్మత్తులు జరుగుతూ వచ్చాయి.

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి స్వయంభూవుగా వెలవడానికి సుబ్రహ్మణ్య స్వామి అలిగిన వృత్తాంతం ఒక కారణమని పురాణాలు చెబుతాయి. పరమశివుడు దూరమైన వారిని వెతుక్కుంటూ వచ్చి శ్రీశైలంలో కొలువుదీరాడు. అందుకే శ్రీశైలంలో ధూళి దర్శనం అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి, ఎలాంటి సంప్రదాయ శౌచాన్ని పాటించకుండా, సహజ స్థితిలో వచ్చి స్వామిని దర్శించుకుంటే ఆయన ఆనందపడతాడని, సర్వకామ్య సిద్ధులు ప్రసాదిస్తాడని ప్రతీతి. ఇది తండ్రి తన బిడ్డను ప్రేమతో అక్కున చేర్చుకున్నట్లే. శ్రీశైలంలో వెలసిన పరమాత్మ ఒకరి ప్రార్థన చేత కాకుండా తనంతట తానుగా తల్లిదండ్రిగా వెలిశాడు. అందుకే సాక్షి గణపతి వద్ద భక్తులు తమ గోత్ర నామాలు చెప్పి నమోదు చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ వివరాలు చిత్రగుప్తుడి దస్త్రాల్లో కాకుండా సాక్షి గణపతి స్వయంగా నమోదు చేసుకుంటాడని నమ్ముతారు.

శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని ఎందుకు పిలుస్తారంటే..?

శ్రీశైలంలో మరో విశేషం చెవిటి మల్లన్నగా స్వామిని పిలవడం. అమాయక భక్తుడు తన విన్నపం ఒకటికి.. రెండు సార్లు చెప్పాక.. ఆయన విన్నాడో లేదో అని సందేహంతో చెవిటి మల్లన్నోయ్ విన్నావా? అని పిలిచినప్పుడు, స్వామి ప్రేమతో పొంగిపోయాడని, అప్పటినుంచి ఆయనకు ఆ పేరు స్థిరపడిందని కథనం. ఇక్కడ శిఖరేశ్వరం వద్ద ఉన్న నంది శృంగములలోంచి శ్రీశైల శిఖరాన్ని ధ్యానంతో దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు. శివుడు, పార్వతి ఒకసారి వృద్ధ బ్రాహ్మణల రూపంలో వచ్చి, పాపం లేనివారు మాత్రమే తన భర్తను ఊబి నుంచి రక్షించమని అడగగా, ఒక వేశ్య మాత్రమే శ్రీశైల శిఖర దర్శనంతో తన పాప పుణ్యాలు సున్నా అయ్యాయని చెప్పి, భర్తను రక్షించి మోక్షం పొందిన వృత్తాంతం భక్తులలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. హాటకేశ్వరంలో ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగం తనంతట తాను ఆవిర్భవించింది. ఇక్కడ పాలధారలు, పంచధారలు ప్రవహిస్తాయి. వీటిని కేవలం నీళ్లుగా కాకుండా, శివుని లలాటం నుంచి జ్ఞానాగ్ని ద్వారా ప్రవహించే పవిత్ర జలంగా భావించి స్వీకరిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీశైల క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాకుండా, విశ్వాసం, ప్రేమ, చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాల సమ్మేళనంగా విరాజిల్లుతోంది.

Also Read: Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Farmers Pashu Kisan Credit Cards,రైతులకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు.. పూర్తి వివరాలివే, దరఖాస్తు చేస్కోండి – andhra pradesh farmers must know about t pashu kisan credit card loans

16 February 2026

Kalisetti Appalanaidu Chennai Padma,చెన్నై పద్మది గొప్ప మనసు.. రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తా: టీడీపీ ఎంపీ – vizianagaram mp kalisetty appalanaidu says he will soon take chennai based sanitation worker padma to president draupadi murmu

16 February 2026

Hyderabad Vijayawada Nh 65 Five Flyovers,హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట.. నేషనల్ హైవే 65పై ఏకంగా 5 ఫ్లైఓవర్లు?.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ – five flyovers planned near vijayawada on hyderabad to vijayawada national highway 65 expansion

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral Video: ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన ఆడసింహం.. కారణం తెలిస్తే షాకే..

16 February 2026

అడవికి రాజు సింహం. ఆ గంభీరమైన గర్జన వింటేనే జంతువుల గుండెలు ఆగిపోతాయి. కానీ అడవి రాజుకే ఎదురు నిలిచి,…

Ap Farmers Pashu Kisan Credit Cards,రైతులకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు.. పూర్తి వివరాలివే, దరఖాస్తు చేస్కోండి – andhra pradesh farmers must know about t pashu kisan credit card loans

16 February 2026

ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. అట్టర్ ఫ్లాప్ తో బాబర్ రిటైర్మెంట్ ప్లాన్? ‘రియల్ ధురంధర్’ అంటూ..

16 February 2026

Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral Video: ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన ఆడసింహం.. కారణం తెలిస్తే షాకే..

16 February 2026

Ap Farmers Pashu Kisan Credit Cards,రైతులకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు.. పూర్తి వివరాలివే, దరఖాస్తు చేస్కోండి – andhra pradesh farmers must know about t pashu kisan credit card loans

16 February 2026

ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. అట్టర్ ఫ్లాప్ తో బాబర్ రిటైర్మెంట్ ప్లాన్? ‘రియల్ ధురంధర్’ అంటూ..

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.