Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

16 February 2026

చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా

16 February 2026

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»JEE Main 2026 Final Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్

JEE Main 2026 Final Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడి!

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
JEE Main 2026 Final Answer Key: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడి!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌, ఫిబ్రవరి 16: ఎన్టీయే ఈ రోజు జేఈఈ మెయిన్‌ 2026 ఫలితాలు విడుదల చేయనున్నట్లు గత వారం ఎక్స్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోమవారం ఉదయం NTA అధికారులు జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల చేశారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ రోజే ఫలితాలు కూడా ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీయే అధికారికంగా ప్రకటించింది. ఎన్‌టీఏ ప్రకటన మేరకు సోమవారం ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్‌ 2026 ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదల తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలను జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి రిజల్ట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం యేటా జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి.

బీఈ/బీటెక్‌, బీఆర్క్‌కు ప్రవేశాలు కల్పించే పేపర్ 1, 2 పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో దాదాపు 95 శాతం మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ఫిబ్రవరి 4న విడుదల చేయగా.. ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాల ఆధారంగా తుది కీ రూపొందించి ఈ రోజు విడుదల చేశారు. మరికాసేపట్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. అయితే ర్యాంకులు మాత్రం చివరి విడత పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రమే వెల్లడవుతాయి. కేవలం మార్కులు మాత్రమే ఈ రోజు విడుదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP Inter Exams 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఇక ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌! కొత్త మార్పులు ఇవే..

16 February 2026

Andhra: అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..

16 February 2026

అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

16 February 2026

ఇండోనేషియా లో ని అడవుల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము ను స్థానికులు గుర్తించారు. సులావేసి దీవిలో కనుగొన్న ఓ…

చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా

16 February 2026

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026

Funky Movie: ‘ఫంకీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ఈ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

16 February 2026

చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా

16 February 2026

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.