Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Trisha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.. త్రిషకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు బీజేపీ చీఫ్

16 February 2026

Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana

16 February 2026

Adilabad Municipality: ఆదిలాబాద్‌లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు – Telugu News | Telangana Local Politics: Congress, BRS, and BJP Vie for Adilabad Municipal Leadership video tv9d – Political Videos in Telugu

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Inter Exams 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఇక ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌! కొత్త మార్పులు ఇవే..
ఆంధ్రప్రదేశ్

AP Inter Exams 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఇక ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌! కొత్త మార్పులు ఇవే..

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Inter Exams 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఇక ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌! కొత్త మార్పులు ఇవే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహనకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ 5,31,275 విద్యార్థులు, సెకండ్‌ ఇయర్‌లో 5,26,624 మంది వరకు విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. అంటే మొత్తం 10,57,899 మంది పరీక్షలకు హాజరు కానున్నారన్నమాట. అయితే ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌తోపాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ కీలక మార్పులు తీసుకొచ్చారు. సమాధానాలు రాయడానికి ఇప్పటి వరకు 24 పేజీల బుక్‌లెట్‌ ఇచ్చేవారు. అయితే ఈసారి ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వనున్నట్లు బోర్డు తెలిపింది. క్వశ్చన్ పేపర్‌లోని అన్ని ప్రశ్నలకు అందులోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. బుక్‌లెట్‌ నిండిన వారికి అదనంగా ఎలాంటి అడిషనల్‌ పేజీలు ఇవ్వరు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ప్రశ్నల సంఖ్య పెరగడమే అందుకు కారణం. ఇందుకు అనుగుణంగా బుక్‌లెట్‌లో పేజీలు కూడా పెంచారు. ఛాయిస్‌ లేకుండా క్వశ్చన్‌ పేపర్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసినా 28 పేజీలు సరిపోతాయి. అందుకోసమే 32 పేజీల బుక్‌లెట్‌ తీసుకొచ్చినట్లు ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఇక ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రం గతంలో మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. గతంలో బోటనీ, జువాలజీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి రెండింటినీ కలిపి బయాలజీగా ఒక్క ప్రశ్నపత్రమే ఇస్తారు. పార్ట్‌-ఏలో వృక్ష శాస్త్రం నుంచి 43, పార్ట్‌ బీలో జంతుశాస్త్రం నుంచి 42 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వీటికి విడివిడిగా 24 పేజీల రెండు బుక్‌లెట్లు ఇస్తారు. బుక్‌లెట్లపై వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం అని ప్రత్యేకంగా ఉంటుంది.

అంతేకాకుండా ఈ ఏడాది నుంచి ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు మాత్రం ప్రశ్నపత్రాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎకనామిక్స్‌, హిస్టరీ, పాలిటిక్స్‌ సబ్జెక్టులకు కూడా ప్రశ్నల సంఖ్య పెరగడంతో వీటికి సైతం 32 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ఫస్ట్‌ ఇయర్‌లో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. వీటిల్లో 35 శాతం మార్కులొస్తేనే పాసైనట్లు పరిగణిస్తారు. అంటే ఒక్కో సబ్జెక్టులో 29 మార్కులు రావాల్సి ఉంటుంది. సెకండ్‌ ఇయర్‌లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలకు కలిపి 35 శాతం కింద అంటే 59.5 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana

16 February 2026

Andhra: బస్సులోనే ఎంతకు తెగించార్రా.. పక్క పక్కనే స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. ఆ తర్వాత..

16 February 2026

Smart Mosquito Surveillance System In Tirupati,దోమలపై హైటెక్ యుద్ధం.. ఏఐ అస్త్రం ప్రయోగిస్తున్న ఏపీ.. అక్కడి నుంచే మొదలు.. – ai based smart mosquito surveillance system pilot project in tirupati

16 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Trisha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.. త్రిషకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు బీజేపీ చీఫ్

16 February 2026

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికారి, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ…

Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana

16 February 2026

Adilabad Municipality: ఆదిలాబాద్‌లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు – Telugu News | Telangana Local Politics: Congress, BRS, and BJP Vie for Adilabad Municipal Leadership video tv9d – Political Videos in Telugu

16 February 2026

Bhainsa Municipality: 20 ఏళ్ల తర్వాత భైంసాలో గెలిచిన బీజేపీ

16 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Trisha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.. త్రిషకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు బీజేపీ చీఫ్

16 February 2026

Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana

16 February 2026

Adilabad Municipality: ఆదిలాబాద్‌లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు – Telugu News | Telangana Local Politics: Congress, BRS, and BJP Vie for Adilabad Municipal Leadership video tv9d – Political Videos in Telugu

16 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.