Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rashmika Mandanna: సీనియర్ల రూట్లో రష్మిక.. క్షణం తీరిక లేదంటున్న లేడీ

18 February 2026

Abhishek Sharma : అమెరికా, పాక్, ఇప్పుడు నెదర్లాండ్స్..హ్యాట్రిక్ డకౌట్..అభిషేక్ శర్మ కెరీర్‎కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా ?

18 February 2026

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్

Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Secunderabad – Visakhapatnam Vande Bharat: Vande Bharat Express: సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే ఇప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది రైల్వే శాఖ. రైలు ప్రయాణం చేసే వారు సమయ వేళలను తెలుసుకుని వెళ్లడం చాలా ముఖ్యం.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించడానికి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో రాక సమయ వేళను సవరించారు రైల్వే అధికారులు. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్– విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని తూర్పు కోస్ట్ రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం చేరుకునే ప్రస్తుతం, సవరించిన సమయాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక సమయం ప్రస్తుతం మధ్యాహ్నం 1.45 గంటలకు ఉండగా, ఇప్పుడు 1.50 గంటలకు మార్చారు. ఈ సమయ వేళలు 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, దేశంలోని వివిధ నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడం కోసం.. భారత రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో వందే భారత్ సర్వీసులను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వందే భారత్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇటీవలే వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం ప్రారంభించారు. పూర్తి ఏసీ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లలో సేవలు మిగతా రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటాయి. అయితే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటిలో టికెట్ల ధరలు కూడా ఎక్కువే.

ఇది కూడా చదవండి: Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!

ఇది కూడా చదవండి: Multibagger: తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!

18 February 2026

Tdp On Madanapalle Girl Kulavardhan Suicide,Madanapalle Girl case: నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై టీడీపీ ట్వీట్.. పాత ఘటనలు ప్రస్తావిస్తూ.. – tdp tweet on madanapalle girl murder case accused kulavardhan suicide

18 February 2026

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

18 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Rashmika Mandanna: సీనియర్ల రూట్లో రష్మిక.. క్షణం తీరిక లేదంటున్న లేడీ

18 February 2026

ప్రస్తుతం రష్మిక మందన్నా టైమ్ మేనేజ్‌మెంట్, కమిట్‌మెంట్స్ నిర్వహణపై చర్చ జరుగుతోంది. ఈ నెల 26న విజయ్ దేవరకొండతో ఆమె…

Abhishek Sharma : అమెరికా, పాక్, ఇప్పుడు నెదర్లాండ్స్..హ్యాట్రిక్ డకౌట్..అభిషేక్ శర్మ కెరీర్‎కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా ?

18 February 2026

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

18 February 2026

అతనొక హీరోనా..! ఎన్ని కోట్లు ఇచ్చిన ఆయనతో కలిసి నటించను.. తెగేసి చెప్పిన నయనతార

18 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Rashmika Mandanna: సీనియర్ల రూట్లో రష్మిక.. క్షణం తీరిక లేదంటున్న లేడీ

18 February 2026

Abhishek Sharma : అమెరికా, పాక్, ఇప్పుడు నెదర్లాండ్స్..హ్యాట్రిక్ డకౌట్..అభిషేక్ శర్మ కెరీర్‎కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా ?

18 February 2026

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

18 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.