Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పుల్ల పుల్లని గోంగూర మరమరాల పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే!

18 February 2026

IND vs NED : 6 సిక్సర్లు, 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేసిన శివం దూబే..నెదర్లాండ్స్ టార్గెట్ 194

18 February 2026

Vikram: యూత్‌ టచ్‌ కావాలంటున్న విక్రమ్‌.. ఎందుకలా

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
ఆంధ్రప్రదేశ్

Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్- మహిళా ఉద్యోగి వ్యవహారంలో కీలక పరిణామం వెలుగు చూసింది. ఎమ్మెల్యేపై అత్యాచారా ఆరోపణలు చేసిన బాధితురాలు అర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న పోస్టులకు కౌంటర్ ఇచ్చింది. రోజు ఒక వీడియో వైరల్ చేస్తే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు శిక్ష పడుతుందని అనుకోవడం లేదని.. ఆయన ఏ రకంగా అమాయకుడో చెప్పాలని ప్రశ్నించింది.

మీ దృష్టలో ఏ తప్పు చేసినా దొరక్కుండా ఉండడమే అమాయకత్వమా?.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుకుంటే రోజుకో అమ్మాయితో ఉండే స్థాయి అని పోస్ట్ పెట్టారు. చాలా మంది విలువలతో కూడిన నేతలు, మగవారు ఉన్నారు.కానీ వారంతా ఆయనలా లేరు అని చెప్పుకొచ్చింది. తాను మోసం చేయలేదని.. ఎమ్మెల్యేనే తనను మోసం చేసి ఇప్పుడు మాట్లాడటం మానేశాడని తెలిపింది. శ్రీధర్ జనవరి 7నే తనతో చివరిగా మాట్లాడారని ఆమె పేర్కొంది.

జనవరి 20 తర్వాత తాను మీడియా ముందుకు వచ్చానని.. హానీ ట్రాప్ చేయాని అనుకుంటే తనకు ఏడాదిన్నర సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదంది. ముక్కా రూపానంద రెడ్డి ఇంట్లో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారని..అలాంటి వ్యక్తి అమాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించింది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళల గురించి కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుతాడో తనకు తెలుసని చెప్పుకొచ్చింది.

తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగని.. తమది మంచి కుటుంబమని.. తన టైం బాగోలేక ఇలా అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. ఇది రాజకీయ కుట్రని ఒక వేళ ఇది హనీ ట్రాప్ అని ఆధారాలతో నిరూపిస్తే తానను చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేసింది. 6 నెలలుగా వేధిస్తున్నా అని తనపై కేసు పెట్టారని.. ఎమ్మెల్యే ను వేధించే స్థాయి నాకుందా అని ప్రశ్నించింది. 6 నెలలుగా వేధిస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Chappal Stands,తిరుమల: సత్ఫలితాలు ఇస్తున్న టీటీడీ ఆలోచన.. శ్రీవారి భక్తులకు తప్పిన ఇబ్బందులు.. – qr code based smart footwear tracking system in tirumala

18 February 2026

Multi Specialty Hospitals Under Ppp Model,61 నియోజకవర్గాలలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. అసెంబ్లీలో మంత్రి ప్రకటన – ap minister satyakumar yadav said 100 bed multi specialty hospitals will built under ppp model

18 February 2026

Tdp On Madanapalle Girl Kulavardhan Suicide,Madanapalle Girl case: నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై టీడీపీ ట్వీట్.. పాత ఘటనలు ప్రస్తావిస్తూ.. – tdp tweet on madanapalle girl murder case accused kulavardhan suicide

18 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పుల్ల పుల్లని గోంగూర మరమరాల పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే!

18 February 2026

కావాల్సిన పదార్థాలు : గోంగూర రెండు చిన్న కట్టలు, మరమరాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పోపు దినుసులు,…

IND vs NED : 6 సిక్సర్లు, 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేసిన శివం దూబే..నెదర్లాండ్స్ టార్గెట్ 194

18 February 2026

Vikram: యూత్‌ టచ్‌ కావాలంటున్న విక్రమ్‌.. ఎందుకలా

18 February 2026

భారతదేశం బంగారం దిగుమతి చేసుకునే టాప్ 5 దేశాలు ఇవే!

18 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పుల్ల పుల్లని గోంగూర మరమరాల పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే!

18 February 2026

IND vs NED : 6 సిక్సర్లు, 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేసిన శివం దూబే..నెదర్లాండ్స్ టార్గెట్ 194

18 February 2026

Vikram: యూత్‌ టచ్‌ కావాలంటున్న విక్రమ్‌.. ఎందుకలా

18 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.