Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ttd Srivari Vaidya Seva Doctor Free Darshan,తిరుమల శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం, వసతి, భోజనం ఉచితం.. దరఖాస్తు చేస్కోండిలా, వారికి మాత్రమే ఛాన్స్ – ttd invites expert doctors for tirumala srivari vaidya seva for treatment teaching and research

20 February 2026

Womens Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ.. మహిళలకు టెన్షన్ ఫ్రీ..

20 February 2026

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

20 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»హోలీ పండుగ వచ్చేస్తోంది.. పొరపాటున ఈ తప్పులు చేశారో కష్టాలే!
తాజా వార్తలు

హోలీ పండుగ వచ్చేస్తోంది.. పొరపాటున ఈ తప్పులు చేశారో కష్టాలే!

.By .20 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
హోలీ పండుగ వచ్చేస్తోంది.. పొరపాటున ఈ తప్పులు చేశారో కష్టాలే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Holika Dahan 4

రంగు రబ్బ రబ్బా.. అంటూ హోలీ పండుగ మీద అనేక పాటలు ఉన్నాయి. ప్రతి పాట హోలీ పండుగ గొప్పతనాన్ని తెలియ చేస్తుంది. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా సంబురంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగలో హోలికా దహనం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. దుష్టశక్తులపైన దైవిక శఖక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజు చెడును అగ్నిలో దహనం చేస్తూ పండుగను జరుపుకుంటారు.

Holika Dahan

ఇక ఈ హోలికాదహనం రోజు మోలికా చుట్టూ నీటి ధారను ఏర్పరుస్తూ, దాని చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటారు. అంతే కాకుండా దీని చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. దీని వలన కష్టాలు తొలిగిపోయి, జీవితం మొత్తం ఆనందంగా ఉంటాం అని కొందరి నమ్మకం. అయితే ఈరోజున కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. అవి ఏవి అంటే?

Holika Dahan 1

హోలికా దహనం రోజు నల్ల బట్టలు ధరించకూడదు. అంతే కాకుండా హోలికా దహనం సమయంలో అగ్నీలో బట్టలు లేదా ఏవైనా వస్తువులు పొరపాటున కూడా వేయకూడదంట. దీని వలన అనేక సమస్యలు చుట్టు ముట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా ఈ రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు. అందులన బయట తిరగడం, రోడ్లపైన కనిపించిన వస్తువులు తీసుకోవడం కూడా అస్సలే మంచిదికాదంట.

Holika Dahan 2

అదేవిధంగా హోలిక దహనం రోజున గర్భిణీలు దహనం చుట్టు తిరగడం మంచిది కాదు. అలాగే ఈరోజున కొత్త బట్టలు ధరించడం కూడా అస్సలే మంచిది కాదంట. అంతేకాకుండా హోలికాదహనం రోజున అప్పలు ఇవ్వడం కానీ తీసుకోవడం కాని చెయ్యకూడదంట.

Holika Dahan 3

ముఖ్యంగా కొత్త కోడలు అత్త వారి ఇంటిలో ఉండకూడదు, అత్తవారింటిలో హోలికాదహనం చూడటం అస్సలే మంచిది కాదని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

20 February 2026

Gold Rates Today: బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే పడిపోయిన రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇవే..

20 February 2026

Tollywood: ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. అతడెవరో తెలుసా.?

20 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Ttd Srivari Vaidya Seva Doctor Free Darshan,తిరుమల శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం, వసతి, భోజనం ఉచితం.. దరఖాస్తు చేస్కోండిలా, వారికి మాత్రమే ఛాన్స్ – ttd invites expert doctors for tirumala srivari vaidya seva for treatment teaching and research

20 February 2026

TTD Invites Applications From Doctors For Srivari Vaidya Seva: టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని…

Womens Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ.. మహిళలకు టెన్షన్ ఫ్రీ..

20 February 2026

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

20 February 2026

Gold Rates Today: బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే పడిపోయిన రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇవే..

20 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ttd Srivari Vaidya Seva Doctor Free Darshan,తిరుమల శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం, వసతి, భోజనం ఉచితం.. దరఖాస్తు చేస్కోండిలా, వారికి మాత్రమే ఛాన్స్ – ttd invites expert doctors for tirumala srivari vaidya seva for treatment teaching and research

20 February 2026

Womens Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ.. మహిళలకు టెన్షన్ ఫ్రీ..

20 February 2026

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

20 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.