Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..! ఈ చిన్నారి గుర్తుందా.?

20 February 2026

రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..? మీరు ఊహించని షాకింగ్ నిజాలు..

20 February 2026

Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే

20 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఏపీ ఆర్టీఈ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఏపీ ఆర్టీఈ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి

.By .20 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఏపీ ఆర్టీఈ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు తీపి కబురు అందించింది. విద్యా హక్కు చట్టం (AP RTE Notification 2026) కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి తరగతిలో ప్రవేశాలకు ఈ అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పథకంతో భారీ ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందే అవకాశం కలగనుంది.

2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాయి.

25% రిజర్వేషన్ కోటా వివరాలు

మొత్తం ఉచిత సీట్లలో కేటాయింపు ఇలా ఉంటుంది:

ఎస్సీ (SC) – 10%
ఎస్టీ (ST) – 4%
బీసీ, మైనారిటీలు & ఇతరులు – 6%
అనాథలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు – 5%

దరఖాస్తుదారుల అర్హతలు

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.20 లక్షల లోపు ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.44 లక్షల లోపు ఉండాలి.

విద్యార్థి వయస్సు కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.

స్టేట్ సిలబస్‌కు: జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

సీబీఎస్‌ఈ (CBSE) సిలబస్‌కు: ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

అవసరమైన పత్రాలు

దరఖాస్తు సమయంలో కింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు (తప్పనిసరి)

దరఖాస్తు విధానం

అర్హులైన తల్లిదండ్రులు కింది మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. సమీప గ్రామ/వార్డు సచివాలయం, మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం,
ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం నుంచి పేద తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం 1800 425 899 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Guntur Wife Kills Husband On Tv Volume Dispute,టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపేసిన భార్య.. ఈమె పాత స్టోరీ తెలిసి మైండ్ బ్లాంక్! – wife kills husband after dispute on tv volume in mangalagiri guntur district

20 February 2026

Supreme Court On Driver Subramanyam Murder Case,వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు – supreme court hearing on ysrcp mlc anantha babu driver subramanyam murder case

20 February 2026

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

20 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..! ఈ చిన్నారి గుర్తుందా.?

20 February 2026

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా గుర్తుందా.? హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ…

రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..? మీరు ఊహించని షాకింగ్ నిజాలు..

20 February 2026

Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే

20 February 2026

Tollywood: ఇద్దరు మిత్రులు మూవీలో అక్కినేనికి డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్

20 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..! ఈ చిన్నారి గుర్తుందా.?

20 February 2026

రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..? మీరు ఊహించని షాకింగ్ నిజాలు..

20 February 2026

Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే

20 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.