Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

20 February 2026

Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

20 February 2026

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

20 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gold Price: మళ్లీ బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన ధర.. వెండి సంగతేంటి?
తాజా వార్తలు

Gold Price: మళ్లీ బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన ధర.. వెండి సంగతేంటి?

.By .20 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gold Price: మళ్లీ బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన ధర.. వెండి సంగతేంటి?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gold and Silver Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. భారీగా పరుగులు పెట్టిన బంగారానికి కాస్త బ్రేకులు పడి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడు పరుగులు పెడుతోంది. శుక్రవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 880 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 800 రూపాయలు ఎగబాకింది. బంగారం ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల ధర రూ.1,57,370 ఉండగా, అదే 22 క్యారెట్ల తులం ధర రూ.1,44,250 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,030 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే నిలకడగా ఉంది. ధరల్లో తేడా లేదు. కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. అయితే గత మూడు రోజుల కిందట మాత్రం కిలో వెండి రూ.2.60,000 వద్ద ఉండేది. ఈ సమయంలో మళ్లీ పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,250 వద్ద కొనసాగుతోంది.

Auto News: కార్ల వెనుక 1.2, 2.4 నంబర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!

ఇరాన్ – అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. సురక్షిత స్వర్గధామాలకు డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, వెండి వంటి సురక్షిత స్వర్గధామాలలో పెట్టుబడి పెడతారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ భవిష్యత్తు దిశ ఎక్కువగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ప్రపంచ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

Indian Railways: కీలక అప్‌డేట్‌.. మార్చి 1 నుండి ఈ విధంగా రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకోలేరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

20 February 2026

Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

20 February 2026

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

20 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

20 February 2026

కళ్యాణ తాంబూలం నష్టాల నుండి వై. హరికృష్ణను ఆదుకోవాలని ఎన్టీఆర్ కోరగా, బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ మూవీని ఒప్పుకున్నారట. స్వల్ప…

Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

20 February 2026

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

20 February 2026

Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్‌ అవుతోందిగా

20 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

20 February 2026

Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

20 February 2026

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

20 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.