Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

24 February 2026

Ttd Cancelled Arjitha Sevas During Teppotsavam,తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ ఈ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas for february 26th to march 2nd due to tirumala teppotsavam

24 February 2026

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»గ్లోబల్ వేదికలపై అదరహో అనిపించిన బాలీవుడ్ స్టార్.. బాఫ్టా 2026లో మెరిసిన భారతీయ తార!
తాజా వార్తలు

గ్లోబల్ వేదికలపై అదరహో అనిపించిన బాలీవుడ్ స్టార్.. బాఫ్టా 2026లో మెరిసిన భారతీయ తార!

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
గ్లోబల్ వేదికలపై అదరహో అనిపించిన బాలీవుడ్ స్టార్.. బాఫ్టా 2026లో మెరిసిన భారతీయ తార!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ నుండి మొన్నటి బాఫ్టా (BAFTA) అవార్డుల వరకు ఆమె వేసిన ప్రతి అడుగు ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. కేవలం ఒక నటిగానే కాకుండా, భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా ఆమె గ్లోబల్ వేదికలపై ఎలా మెరిసిందో చూద్దాం. ఆమె ఒకప్పుడు కేవలం ప్రామిసింగ్ యాక్టర్.. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ రంగానికి గ్లోబల్ అంబాసిడర్. ఆమె ఎంచుకునే దుస్తులు కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాదు, అవి ఒక సాంస్కృతిక ప్రయాణం. ప్యారిస్ రన్‌వేపై ధీమాగా నడిచినా, లండన్ వేదికపై ప్రజెంటర్‌గా మెరిసినా.. ఆమెను చూస్తే ‘రాజీ’ పడటం అసాధ్యం. అంతర్జాతీయ స్థాయిలో సేఫ్ గేమ్ ఆడకుండా, ఫ్యాషన్ హైవేపై దూసుకుపోతున్న ఆ క్రేజీ హీరోయిన్ మరెవరో కాదు.. అలియా భట్.

Alia Bhatt At Bafta1

Alia Bhatt At Bafta1

మెట్ గాలా 2024..

2024 మెట్ గాలా వేదికపై అలియా భట్ వేసిన ముద్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘ది గార్డెన్ ఆఫ్ టైమ్’ అనే థీమ్ కోసం ఆమె ఎంచుకున్న సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన చీర ఒక అద్భుతం. 23 అడుగుల పొడవైన ట్రైన్, చేతితో చేసిన ఎంబ్రాయిడరీ, విలువైన రాళ్లతో కూడిన ఆ చీరలో అలియా ఒక దేవతలా మెరిసిపోయింది. వెస్ట్రన్ గౌన్ల మధ్య భారతీయ చీర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన క్షణం అది.

కాన్స్ 2025, బాఫ్టా 2026

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో గుక్కీ గ్లోబల్ అంబాసిడర్ గా అలియా ఒక చారిత్రక ఘట్టాన్ని సృష్టించింది. గుక్కీ రూపొందించిన మొట్టమొదటి చీరగా చెప్పబడే ఆ వినూత్న దుస్తుల్లో ఆమె హుందాతనాన్ని, ఆధునికతను సమానంగా ప్రదర్శించింది. ఇక తాజాగా బాఫ్టా 2026 అవార్డుల వేదికపై సిల్వర్ సీక్విన్ గౌన్, వైట్ షీర్లింగ్ వ్రాప్ తో పాత హాలీవుడ్ గ్లామర్ ను గుర్తుకు తెచ్చింది. మెరిలిన్ మన్రో లాంటి దిగ్గజాల శైలిని పుణికిపుచ్చుకుంటూనే తనదైన ముద్ర వేసింది.

విజయం వెనుక ఉన్న ‘డ్రీమ్ టీమ్’

అలియా లుక్స్ ప్రతిసారీ హిట్ అవ్వడానికి కారణం ఆమె వెనుక ఉన్న నిపుణుల బృందం. అనైతా ష్రాఫ్ అడజానియా, రియా కపూర్, ప్రియాంక కపాడియా వంటి స్టైలిస్టులు ఆమె రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మేకప్ విషయంలో అతిగా వెళ్లకుండా, సహజమైన మెరుపును హైలైట్ చేయడం అలియా ప్రత్యేకత. దుస్తులు ఎంత భారీగా ఉన్నా, ఆమె ముఖం ప్రశాంతంగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది.

అలియా భట్ కేవలం ఒక సినిమా తారగానే కాదు, గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ గా భారత్ గర్వపడేలా చేస్తోంది. ప్రయోగాలు చేస్తూనే మన మూలాలను మర్చిపోకుండా ఉండటం ఆమె నుండి నేర్చుకోవాల్సిన విషయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని ప్రయోగాత్మక వేషధారణలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుందని ఫ్యాషన్ ప్రియులు ఆశిస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

24 February 2026

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

24 February 2026

Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

24 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

24 February 2026

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో అద్భుతమైన పాటలతో తనదైన ముద్ర వేశారు.…

Ttd Cancelled Arjitha Sevas During Teppotsavam,తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ ఈ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas for february 26th to march 2nd due to tirumala teppotsavam

24 February 2026

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

24 February 2026

Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

24 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

24 February 2026

Ttd Cancelled Arjitha Sevas During Teppotsavam,తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ ఈ ఆర్జిత సేవలు రద్దు – ttd cancelled arjitha sevas for february 26th to march 2nd due to tirumala teppotsavam

24 February 2026

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

24 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.