Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

24 February 2026

అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!

24 February 2026

పిలవకుండానే వచ్చే కోపంతో.. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువట! కాస్త చూస్కోండి..

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»క్లైమాక్స్‌లో కగార్ ఆపరేషన్.. ఇప్పుడే ఆపరేషన్ ప్రహార్ షురూ.. టార్గెట్ ఫిక్స్..!
జాతీయం

క్లైమాక్స్‌లో కగార్ ఆపరేషన్.. ఇప్పుడే ఆపరేషన్ ప్రహార్ షురూ.. టార్గెట్ ఫిక్స్..!

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
క్లైమాక్స్‌లో కగార్ ఆపరేషన్.. ఇప్పుడే ఆపరేషన్ ప్రహార్ షురూ.. టార్గెట్ ఫిక్స్..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వార్‌లో భీకరమైన ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉంటూ, ఇజ్రాయెల్‌ గ్రూప్‌గా పేరున్న ఓ కరడుగట్టిన ఉగ్ర ముఠా హతమైంది. దీంతో రాజధాని ఢిల్లీలో లష్కరే తోయ్‌బా టెర్రర్ కుట్ర భగ్నమైంది. క్రాస్‌బార్డర్‌ డ్రగ్ మార్కెటింగ్ చేస్తున్న 145 మంది క్రిమినల్స్ పంజాబ్‌లో ఫసక్ అయ్యారు. బ్యాక్‌టుబ్యాక్ బిగ్‌బ్రేకింగ్స్‌తో పీక్స్‌లో ఉంది మనోళ్ల కౌంటర్ పెర్ఫామెన్స్. ఇదంతా ఆపరేషన్ ప్రహార్‌కి ఆరంభానికి శుభసూచికమేనా..?

ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త పాలసీ… పేరు ప్రహార్‌. P ఫ‌ర్ ప్రివెన్షన్, R ఫ‌ర్ రెస్పాన్స్‌, A ఫ‌ర్ అగ్రివేటింగ్‌, H ఫ‌ర్ హ్యూమ‌న్ రైట్స్‌, A ఫ‌ర్ అట్యునేటింగ్‌, A ఫ‌ర్ అలైనింగ్‌, R ఫ‌ర్ రిక‌వ‌రీ.. అంద‌ర్నీ క‌లుపుకుని స్థిరంగా రిక‌వ‌రీ కావ‌డం. టోటల్‌గా ప్రహార్.. టెర్రరిజమనే మర్రి చెట్టును వేరు దశ నుంచే తుంచి పారేసే మహామంత్రం.

అల్‌ఖైదా, ఐసిస్‌ నుంచి ముప్పు పొంచివున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని డిసైడైంది కేంద్రం. బయోకెమికల్, న్యూక్లియర్‌, డిజిటల్‌ టెర్రర్ ఎటాక్స్‌కి మన దేశం సేఫ్‌ హెవెన్‌గా మారిందని పసిగట్టిన కేంద్ర హోంశాఖ, దాన్ని నిరోధించడానికే ప్రహార్ పేరుతో కొత్త పాలసీ రాసుకుంది. అవసరమైతే విదేశీ సంస్థల సాయం కూడా తీసుకుని, కౌంటర్ ఎటాక్స్ చేయాలన్నదే ప్రహార్ స్ట్రాటజీ.

దీని కోసం IBలో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదుల ఏరివేతలో NIA, NSGతో రాష్ట్ర పోలీసుల్ని సమన్వయం చేసుకోవడం, యువత ఉగ్రవాదంపై వైపు ఆకర్షితులు కాకుండా ఫోకస్‌ పెట్టడం.. ఇలా పిన్‌టు పిన్ క్లిస్టర్ క్లియర్‌గా చేపట్టేదే ఆపరేషన్ ప్రహార్. బైటి దేశాలనుంచి పొంచి ఉన్న ముప్పునుంచి బైటపడ్డానికి స్టార్ట్ కాబోతోంది ఆపరేషన్ ప్రహార్. అటు, దేశంలో అంతర్గత తీవ్రవాదాన్ని క్లయిమాక్స్‌లోకి తీసుకొస్తోంది ఆపరేషన్ కగార్.

2026 మార్చి నెల 21వ తేదీ.. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పెట్టుకున్న డెడ్‌లైన్. మహా అయితే మరో నెల రోజులే గ్యాపుంది. అందుకే, భారీ కూంబింగ్ ఆపరేషన్లతో అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టు రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతమే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో విరుచుకుపడ్తున్న భద్రతా దళాలు, వరస కూంబింగ్ ఆపరేషన్లతో దడ పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు చనిపోవడం.. ఇటీవలే నక్సల్ అగ్రనేత దేవ్‌జీ పోలీసుల ఎదుట లొంగిపోవడం.. ప్రస్తుత పరిస్థితుల్లో సరెండర్ కంటే బెస్ట్ ఆప్షన్ లేనేలేదన్న స్టేట్‌మెంట్స్ వినిపించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలు?

నిజానికి, మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ అనే మాట రొటీన్‌గా మారిపోయింది. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టుల్లో ఫియర్ ఫ్యాక్టర్‌ని అనుకూలంగా మార్చుకుని, లొంగుబాట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా కదులుతోంది హోంశాఖ. సో, క్లయిమాక్స్‌లో కగార్ ఆపరేషన్, ఇప్పుడే షురూ ఐన ఆపరేషన్ ప్రహార్. మాంచి యాక్షన్ సినిమా చూపిస్తున్నట్టుంది ఇండియన్ హోమ్‌ మినిస్ట్రీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. ఏడుగురు మృతి.. ఇంతకీ ఆ రోగి ఎవరు?

24 February 2026

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ల సంఘం..!

24 February 2026

CUET UG 2026 Application: విద్యార్ధులకు మరో ఛాన్స్.. సీయూఈటీ యూజీ దరఖాస్తుకు తెరచుకున్న అప్లికేషన్ విండో

24 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

24 February 2026

ఏపీ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్లీ నెయ్యి’ సెగలు పుట్టించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న…

అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!

24 February 2026

పిలవకుండానే వచ్చే కోపంతో.. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువట! కాస్త చూస్కోండి..

24 February 2026

Kadiri Youth Heart Transplant,ఏపీ మంత్రి పెద్ద మనసు.. యువకుడికి గుండెమార్పిడి – heart transplant saves kadiri young man after ap minister satya kumar yadav intervention

24 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

24 February 2026

అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!

24 February 2026

పిలవకుండానే వచ్చే కోపంతో.. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువట! కాస్త చూస్కోండి..

24 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.