Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»PM Modi: భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..
జాతీయం

PM Modi: భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..

.By .25 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
PM Modi: భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం.. చప్పట్లతో దద్దరిల్లిన సభ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇజ్రాయెల్‌ భారత్‌కు నిజమైన స్నేహితుడు అని ప్రధాని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించారు. కష్టకాలంలో ఇజ్రాయెల్ భారత్‌కు అండగా నిలిచిందని.. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం తమ భాగస్వామి అని చెప్పారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి భారత్‌ పూర్తిగా వ్యతిరేకమన్న ప్రధాని.. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో భారత్‌ పోరాడుతోందని తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌కు మోదీ రావడం సంతోషంగా ఉందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అన్నారు. మోదీ తనకు సోదరుడిలాంటి వారని అన్నారు.

తొలుత నమస్తే అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అధికార సభ్యులతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఎంతో కాలం నుంచి స్నేహబంధం ఉందని మోదీ అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తనకు ఆప్తమిత్రుడని మోదీ అన్నారు. భారత ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఎంపీలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది.

అంతకుముందు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. టెల్‌అవీవ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తారు. రెండు దేశాల మధ్య 10 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందం జరగనుంది. ముఖ్యంగా ఐరన్‌ డోమ్‌ టెక్నాలజీని అందించేందుకు ఇజ్రాయెల్‌ ముందుకొచ్చింది. తొమ్మిదేళ్ల తరువాత ఇజ్రాయెల్‌‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సతీసమేతంగా ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రోటోకాల్‌ను పక్కనెట్టి నెతన్యాహూ ఎయిర్‌పోర్ట్‌లో మోదీని రిసీవ్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Deeply touched by the warm welcome extended by my friend, PM Netanyahu. May the India-Israel friendship continue to soar higher! 🇮🇳 🇮🇱@netanyahu pic.twitter.com/zl6Flj9wpz

— Narendra Modi (@narendramodi) February 25, 2026





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Video: సైకో లవ్.. తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే దారుణం.. వీడియో వైరల్..

25 February 2026

విజిలెన్స్‌కు చిక్కిన మైనింగ్ అధికారి.. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

25 February 2026

Metro: ఇక 3 గంటలు కాదు.. కేవలం 58 నిమిషాల్లోనే.! మెట్రోలో విమానం లాంటి ప్రయాణం..

25 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ ఒక వరం లాంటివే.…

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026

ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం.. వీటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా?

25 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.