Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

26 February 2026

EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

26 February 2026

OTT Platforms Ban: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కొరడా.. ఇక ఈ ఐదు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కనిపించవు

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Indian Army Agniveer Jobs 2027: టెన్త్, ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్

Indian Army Agniveer Jobs 2027: టెన్త్, ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదిగో..

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Indian Army Agniveer Jobs 2027: టెన్త్, ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదిగో..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత సైన్యంలో అగ్నిపథ్ పధకం కింద అగ్నివీర్‌ కొలువుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ 2027 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు, సికింద్రాబాద్‌, విశాఖపట్నం హెడ్‌ క్వార్టర్స్‌ ఈ మేరకు మొత్తం 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో 1 ఏప్రిల్ 2026 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అగ్నివీర్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అగ్నివీర్ (టెక్నికల్) పోస్టులకు ఇంటర్మీడియట్ (సైన్స్)లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ తో పాటు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగంలో టెక్నికల్ డిప్లొమా కలిగి ఉండాలి. అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్) ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్) పోస్టులకు 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థుల ఎత్తు 162 సెం.మీ నుంచి 170 సెం.మీ వరకు ఉండాలి. వయోపరిమితి పదిహేడున్నర ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1 జులై 2005 నుంచి 1 జులై 2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు 1 జూన్ నుంచి 15 వరకు జరుగుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు జీతంతో పాటు రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు వర్తిస్తాయి. అలాగే రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

రాత పరీక్ష విధానం..

తొలి దశలో నిర్వహించే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ పరీక్ష. ఈ పరీక్షను తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో రాసే అవకాశం ఉంటుంది. అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించని వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 4 ఏళ్ల కాలపరిమితికి విధులు నిర్వహించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భారత సైన్యంలో అగ్నివీర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Aadabidda Nidhi Scheme Rs 1500 Every Month,ఏపీలో మహిళలకు ఉచితంగా నెలకు రూ.1500.. ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కీలక ప్రకటన – andhra pradesh minister kondapalli srinivas on aadabidda nidhi scheme rs 1500 every month for women

26 February 2026

Ap Farmers Registry For Unique Id No Till Feb 28,రైతులకు అలర్ట్.. వెంటనే 11 అంకెల యూనిక్ ఐడీ నమోదు చేస్కోండి.. మరో మూడు రోజులే ఛాన్స్ – andhra pradesh farmer will registry for unique identification number till february 28

26 February 2026

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మార్చి 3న ఉచిత అన్నప్రసాద వితరణ నిలిపివేత – tirumala ttd to close annaprasadam distribution centers on march 3 due to lunar eclipse

26 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

26 February 2026

ఇజ్రాయెల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు…

EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

26 February 2026

OTT Platforms Ban: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కొరడా.. ఇక ఈ ఐదు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కనిపించవు

26 February 2026

PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..

26 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

26 February 2026

EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

26 February 2026

OTT Platforms Ban: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కొరడా.. ఇక ఈ ఐదు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కనిపించవు

26 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.