Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

26 February 2026

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..
తాజా వార్తలు

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటివరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్, మేకింగ్, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా హీరోలను చూపిస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత వింటేజ్ చిరును అభిమానుల ముందుకు తీసుకువచ్చారు. దీంతో అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. తన తర్వాతి చిత్రం ఏ హీరోతో తీయనున్నారనే విషయంపై నెట్టింట ఏదోక వార్త వినిపిస్తూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఇదిలా ఉంటే.. తాజాగా అనిల్ రావిపూడి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇప్పటివరకూ చేయని సరికొత్త కథాంశంతో సినిమా ఉంటుందని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇప్పుడు తన కొత్త సినిమా గురించి వివరించారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో తన తర్వాతి సినిమా చేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలాగే ఓ క్రేజీ వీడియోను షేర్ చేశారు. దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ ఏర్పడింది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

” మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో వెక్టరీ వెంకటేశ్ గారితో.. మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥

“మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥

2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz

— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

26 February 2026

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

26 February 2026

సాధారణంగా సినిమాల్లో హీరో విలన్‌ను చంపి తన హీరోయిన్‌తో సంతోషంగా జీవించడం మనం చూస్తుంటాం. కానీ ఒక బాలీవుడ్ సినిమా…

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా.. ఆ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. అస్సలు ఊహించలేదుగా..

26 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Cinema : హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు.. విషాదకరమైన క్లైమాక్స్.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా 30 అవార్డ్స్..

26 February 2026

Walking Techniques: ఎవ్వరూ చెప్పని టెక్నిక్.. ఇలాంటి చోట నడిస్తే చాలు.. మీ బాడీ ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం!

26 February 2026

ఇవి తింటే క్యాన్సర్ పని ఖతమే.. మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా..

26 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.