కఫ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు శరీరంలో కఫను పెంచుతాయి. అరటిపండు తిన్న వెంటనే ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారి, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు లేదా జలుబుకు దారితీస్తుంది. ఇప్పటికే కఫ సమస్యలు ఉన్నవారు ఈ తప్పు అస్సలు చేయకూడదు.

