Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Lunar Eclipse Born: అదృష్టవంతులవుతారా..? చంద్రగ్రహణం సమయంలో జన్మించిన పిల్లల లైఫ్ ఎలా ఉంటుందంటే.?

28 February 2026

Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati

28 February 2026

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kadapa: పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆ కారులో వ్యక్తులు.. చెక్ చేయగా
ఆంధ్రప్రదేశ్

Kadapa: పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆ కారులో వ్యక్తులు.. చెక్ చేయగా

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kadapa: పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆ కారులో వ్యక్తులు.. చెక్ చేయగా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Kadapa: పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆ కారులో వ్యక్తులు.. చెక్ చేయగా

కడప జిల్లాలో రెండున్నర కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఎర్రగుంట్ల దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న రెండు కోట్ల 52 లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. వైట్‌ కలర్‌ కారుపై అనుమానం రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిపారు ఎర్రగుంట్ల సీఐ. నగదుతోపాటు కారును సీజ్‌చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులోని నగల దుకాణం యజమాని మీరావలి దగ్గర పనిచేస్తు్న్నట్టు చెప్పిన ఇద్దరు యువకులు.. బంగారాన్ని అమ్మి నగదు తీసుకొస్తున్నట్టు చెప్పారు. మీరావలి స్నేహితుడు శంకర్‌ నాయక్‌ ద్వారా గుంతకల్లులో గోల్డ్‌ను విక్రయించినట్టు తెలిపారు. అయితే, నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో.. కోర్టు ముందు పెడతామని ఎర్రగుంట్ల సీఐ చెప్పారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati

28 February 2026

Andhra: రేయ్ ఏంట్రా ఇది.. బాబా గుడికి వచ్చి మహా భక్తుడిలా మొక్కాడు.. కానీ, పోయేటప్పుడు మాత్రం..

28 February 2026

AP Govt 3 Lakh Housewarming Ceremonies Before Ugadi,ఏపీలో పేదలకు ఉగాది కానుక.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh government plan to housewarming for 3 lakh houses by ugadi says cm chandrababu

28 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Lunar Eclipse Born: అదృష్టవంతులవుతారా..? చంద్రగ్రహణం సమయంలో జన్మించిన పిల్లల లైఫ్ ఎలా ఉంటుందంటే.?

28 February 2026

పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించడం జ్యోతిషశాస్త్ర పరంగా విశేషంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3న, ఫాల్గుణ…

Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati

28 February 2026

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

తల్లి ఒడిలో ఉండాల్సిన 3నెలల బాలుడు మాయం.. అటు ఇటు వెతుకుతుండగా ఊహించని షాక్..!

28 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Lunar Eclipse Born: అదృష్టవంతులవుతారా..? చంద్రగ్రహణం సమయంలో జన్మించిన పిల్లల లైఫ్ ఎలా ఉంటుందంటే.?

28 February 2026

Amaravati R 1 Zone Negotiated Settlement Policy,అమరావతి ఆర్‌-1 జోన్‌ పరిహారంలో మార్పు.. స్థలానికి స్థలం, టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు – ap govt made amendments to negotiated settlement policy for who lose buildings and land in the r 1 zone of amaravati

28 February 2026

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.