Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

తల్లి ఒడిలో ఉండాల్సిన 3నెలల బాలుడు మాయం.. అటు ఇటు వెతుకుతుండగా ఊహించని షాక్..!

28 February 2026

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Dosakaya Mutton Curry: స్పెషల్ ‘దోసకాయ మటన్’.. ఈ పద్ధతిలో వండితే అద్భుతమైన రుచి!
తాజా వార్తలు

Dosakaya Mutton Curry: స్పెషల్ ‘దోసకాయ మటన్’.. ఈ పద్ధతిలో వండితే అద్భుతమైన రుచి!

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Dosakaya Mutton Curry: స్పెషల్ ‘దోసకాయ మటన్’.. ఈ పద్ధతిలో వండితే అద్భుతమైన రుచి!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Dosakaya Mutton Curry: స్పెషల్ ‘దోసకాయ మటన్’.. ఈ పద్ధతిలో వండితే అద్భుతమైన రుచి!

ముఖ్యంగా అన్నంలోకి, రోటీల్లోకి ఈ కూర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ నోరూరించే ‘దోసకాయ మటన్’ తయారీ విధానం వివరంగా తెలుసుకుందాం. దోసకాయ మటన్​ పేరు వినగానే నోటిలో నీళ్లూరుతాయి. మటన్ ముక్క సాఫ్ట్‌గా ఉడుకుతూ, దోసకాయ ముక్కలోని పులుపు గ్రేవీకి పడితే వచ్చే ఆ ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోతాయి. సాధారణంగా చేసే మటన్ కర్రీ కంటే ఇది భిన్నంగా ఉండటమే కాకుండా, ఇందులో వాడే కొన్ని ప్రత్యేక మసాలాలు ఈ కూరకు హోటల్ స్టైల్ రుచిని ఇస్తాయి. ఇంటిల్లిపాది లొట్టలేసుకుంటూ తినే ఆ వినూత్న మాంసాహార వంటకం తయారీ విధానం ఇదే.

కావలసిన పదార్థాలు

ముందుగా అర కిలో మటన్, ఒక పెద్ద కూర దోసకాయ సిద్ధం చేసుకోవాలి. మసాలా కోసం అరకప్పు పచ్చికొబ్బరి తురుము, ఒక ఉల్లిగడ్డ, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, పది జీడిపప్పులు తీసుకోవాలి. ఇక పోపు కోసం అరకప్పు నూనె, కరివేపాకు, ఒక టీస్పూన్ గరం మసాలా, రెండు టీస్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం

  • మటన్‌ను బాగా కడిగి అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్‌లో మటన్, ఒక లీటరు నీళ్లు పోసి ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • మిక్సీ గిన్నెలో పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా విడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
  • స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక కరివేపాకు, ఉల్లిగడ్డ-పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత తొక్క తీసి ముక్కలుగా కోసిన దోసకాయలను వేయాలి. ఇందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, పచ్చికొబ్బరి మిశ్రమం కూడా చేర్చి బాగా వేయించాలి.
  • అన్నీ బాగా వేగాక మటన్ ఉడికించిన నీళ్లు పోసి, మూతపెట్టి సన్నటి మంటపై పది నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు ఉడికించిన మటన్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.

ఈ కూరలో జీడిపప్పు, గసగసాల పేస్ట్ వాడటం వల్ల గ్రేవీ చిక్కగా, కమ్మగా వస్తుంది. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకుంటే తినేటప్పుడు రుచి బాగుంటుంది. దోసకాయ మటన్ అంటే కేవలం ఒక కూర మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే ఆ తృప్తే వేరు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

28 February 2026

Cricet Controversy : తోటి ఆటగాడి తండ్రి చనిపోతే ఎంజాయ్ చేస్తారా? అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌లపై నెటిజన్ల ఆగ్రహం

28 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

అంతే కాకుండా ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం ఆచరించి, కొత్త బట్టలు ధరించి, పూజ చేస్తారు.…

తల్లి ఒడిలో ఉండాల్సిన 3నెలల బాలుడు మాయం.. అటు ఇటు వెతుకుతుండగా ఊహించని షాక్..!

28 February 2026

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

28 February 2026

Andhra: రేయ్ ఏంట్రా ఇది.. బాబా గుడికి వచ్చి మహా భక్తుడిలా మొక్కాడు.. కానీ, పోయేటప్పుడు మాత్రం..

28 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

28 February 2026

తల్లి ఒడిలో ఉండాల్సిన 3నెలల బాలుడు మాయం.. అటు ఇటు వెతుకుతుండగా ఊహించని షాక్..!

28 February 2026

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

28 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.