Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

28 February 2026

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

28 February 2026

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh: వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వేట్లపాలెం ఘటన అత్యంత దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం, బాధితుల కుటుంబాలను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు కారణమైన పరిస్థితులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాలకు భారీ పరిహారం

ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాల్లోని పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన లేదా ఇళ్లు లేని బాధితులకు కొత్త ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు.

అధికారులపై వేటు.. దోషులకు కఠిన శిక్ష

ఈ ఘటనపై విచారణ జరుపుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఘటనకు కారణమైన దోషుల ఆస్తులను జప్తు చేసి, వారికి జీవిత ఖైదు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu On Kakinada Blast,కాకినాడ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం.. – cm chandrababu naidu announces 20 lakh compensation to families of those killed in kakinada blast

28 February 2026

CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

28 February 2026

Tirumala Ssd Tokens,శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు.. – ttd will not issued slotted sarva darshan tokens on march 1 and 2nd in view of lunar eclipse

28 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

28 February 2026

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. పెద్దలు తరచూ…

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

28 February 2026

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

28 February 2026

KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు

28 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

28 February 2026

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

28 February 2026

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

28 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.