Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

1 March 2026

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

1 March 2026

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. ప్రేమలో మునిగారు.. చివరకు

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్

Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బతుకు దెరువు కోసం పనికి వెళ్తే బాణా సంచా అమాయకులు సమిథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్‌ ఫ్యాక్టరీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రశాంతంగా ఉండే గోదావరి గుండెలపై బాంబుల మోత. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సూర్యశ్రీ బాణా సంచా తయారీ కేంద్రంలో కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వేట్లపాలెం ఘటనలో మొత్తం 23 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సరిగ్గా మధ్యాహ్నం 2.30కు వేట్లపాలెంలో క్రాకర్‌ ఫ్యాక్టరీ పేలింది.. భారీ శబ్దాలతో చుట్టు పక్కల గ్రామాలు కూడా ఉలిక్కి పడ్డాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలు.. క్రాకర్‌ ఫ్యాక్టరీ నుంచి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలు.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం మూడున్నరకు అంబులెన్స్‌లు స్పాట్‌కు వచ్చాయి. గాయపడిపడిన వాళ్లను హాస్పిటల్‌కు తరలించారు. మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. పేలుడు ఘటనపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాయంత్రం 4.00గంటలకు బాణాసంచా ఖార్జానా నుంచి మృతదేహాలను వెలికితీశారు. సాయంత్రం 4గంటల 40 నిమిషాలకు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో మంత్రి కందుల దుర్గేష్‌ వేట్లపాలెంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సాయంత్రం 5గంటలకు చనిపోయిన వారి వివరాలపై క్లారిటీ వచ్చింది. 13 మంది మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. సాయంత్రం 6గంటలు.. ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌ వేట్లపాలెంలో ప్రమాద స్థలిని సందర్శించారు.

సాయంత్రం 6గంటల పది నిమిషాలు..వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు.. సీఎం చంద్రబాబు వేట్లపాలెంలో ప్రమాద స్థలిని పరిశీలించారు. వేట్లపాలెం ఘటనపై విచారణ జరుపుతామన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగన్నారు.మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు . దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు .

రాత్రి 10 గంటల 45 నిమిషాలకు.. రాజమండ్రి ఏయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రాత్రి 11గంటల 40 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..వేట్లపాలెం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. ప్రేమలో మునిగారు.. చివరకు

1 March 2026

Kanipakam Temple,కాణిపాకం ఆలయానికి మహర్దశ.. 10 ఎకరాల్లో కొత్త గోశాల ఏర్పాటు – new cowshed goshala to be established on 10 acres at kanipakam temple

1 March 2026

Apsrtc Free Bus Travel For Disabled Men From March,స్త్రీశక్తి బస్సుల్లో వారికి కూడా ఉచిత ప్రయాణం.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ – ap government issues orders providing free travel to the disabled in stree shakti buses

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

1 March 2026

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ బాణసంచా గోడౌన్‌లో ఒక్కాసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 12…

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

1 March 2026

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. ప్రేమలో మునిగారు.. చివరకు

1 March 2026

Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

1 March 2026

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

1 March 2026

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. ప్రేమలో మునిగారు.. చివరకు

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.