Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026

TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

1 March 2026

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»వారెవ్వా.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్.. లాభాలు తెలిస్తే అవాక్కే..
తాజా వార్తలు

వారెవ్వా.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్.. లాభాలు తెలిస్తే అవాక్కే..

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వారెవ్వా.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్.. లాభాలు తెలిస్తే అవాక్కే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో.. మధుమేహం (డయాబెటిస్) కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్నవారైనా, పెద్దవారైనా, అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి చర్యలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాంటి వారికి బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది. బొప్పాయి (Papaya) పండు అద్భుతమైన పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఉండే పాపైన్ (papain) అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C.. కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ A… చర్మ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి ఇది చాలా బెటర్.. అందుకే.. చాలా రోగాలకు బొప్పాయి పండు అమృతంలా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు..

ప్రతిరోజూ బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. నిపుణులు ఏమంటున్నారు..? లాంటి వివరాలను తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. పపైన్ ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యర్థాలను సులభంగా తొలగించడానికి అనుమతిస్తుంది. ఇంకా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.

బొప్పాయితో రోజును ప్రారంభించడం వల్ల మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

బొప్పాయిలో చర్మానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. బొప్పాయిలో విటమిన్ సి, బీటా-కెరోటిన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బొప్పాయి తియ్యగా ఉన్నప్పటికీ, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.

బొప్పాయి మృదువుగా, సులభంగా జీర్ణమవుతుంది. కడుపు సమస్యలు ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల ఉబ్బరం వంటి అసౌకర్యాలు తగ్గుతాయి.

అయితే.. బొప్పాయి పండును ఎప్పుడైనా తినవచ్చు.. ఇంకా ఉదయం పరగడుపున తింటే.. ప్రయోజనాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

1 March 2026

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ పని అస్సలు చేయొద్దు.. పొరపాటుగా చేస్తే డబ్బులు కట్

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026

మీరు పెరుగును తినే కన్నా  మజ్జిగలో అర టీ స్ఫూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర…

TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

1 March 2026

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

1 March 2026

Rice Card Status,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈసారికి ఆ రెండూ లేనట్లే..! – ration card holders not receiving ragi and kandipappu in visakhapatnam and alluri districts

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

1 March 2026

TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

1 March 2026

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.