రుద్రాక్ష మాల ప్రాముఖ్యత..
రుద్రాక్షను పరమశివునికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. పురాణ కథనాల ప్రకారం, ఇది శివుని కన్నీళ్ల నుంచి పుట్టిందని చెబుతారు. రుద్రాక్ష మాలను ధరించడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ తగ్గి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని నమ్మకం ఉంది.
ఈ రాశుల వారికి శుభప్రదం: మేషం, సింహం, వృశ్చికం, మకరం.
ఈ రాశులవారు రుద్రాక్ష మాలను ధరించడం ద్వారా కోప నియంత్రణ, ధృఢ నిర్ణయ సామర్థ్యం, కెరీర్‌లో స్థిరత్వం పొందగలరని విశ్వసిస్తారు.

