Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

1 March 2026

March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

1 March 2026

Spirit Movie: ‘స్పిరిట్’లో డాన్ లీ ఉన్నాడా? లేడా? ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ – Telugu News | Telangana Education Policy 2026 Revanth Govt Transforms Public Schools video tv9d
తెలంగాణ

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ – Telugu News | Telangana Education Policy 2026 Revanth Govt Transforms Public Schools video tv9d

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ – Telugu News | Telangana Education Policy 2026 Revanth Govt Transforms Public Schools video tv9d
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘తెలంగాణ విద్యా కమిషన్’ చైర్మన్ అకునూరి మురళి బృందం సమర్పించిన ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026’ నివేదికకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ప్రారంభం కానున్నాయి. ఇక్కడ నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉంటుంది. మొత్తం 2,000 పాఠశాలలను అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నారు. ప్రతి పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తారు. సుదూర ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్ బస్సు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గ్రామాలతో అనుసంధానం చేస్తారు. ఈ నివేదిక రూపకల్పన కోసం కమిషన్ 14 నెలల పాటు పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ, రాబోయే బడ్జెట్‌లో వీటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మద్యం మత్తులో డ్రైవింగ్ .. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దూసుకెళ్లిన కారు – Telugu News | Benz Car Incident: Drunk Driver Dragged Constable on Bonnet in Hyderabad video

1 March 2026

Viral Video: ఎంత తాగావ్‌రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో

1 March 2026

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం – Telugu News | Yadadri Lakshmi Narasimha Swamy Utsav: Greeshma Students’ Epic Dance Performance video

1 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

1 March 2026

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా విజయవంతమైన చికిత్సకు అవకాశాలు పెరుగుతాయి. చాలా మంది సాధారణ సమస్యలుగా భావించి…

March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

1 March 2026

Spirit Movie: ‘స్పిరిట్’లో డాన్ లీ ఉన్నాడా? లేడా? ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!

1 March 2026

మద్యం మత్తులో డ్రైవింగ్ .. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దూసుకెళ్లిన కారు – Telugu News | Benz Car Incident: Drunk Driver Dragged Constable on Bonnet in Hyderabad video

1 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Cancer: క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

1 March 2026

March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

1 March 2026

Spirit Movie: ‘స్పిరిట్’లో డాన్ లీ ఉన్నాడా? లేడా? ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!

1 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.