Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

3 March 2026

RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు! టెన్త్‌ అర్హత

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»జలుబు, దగ్గును తరిమికొట్టే గార్లిక్ చికెన్ కర్రీ ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుంది.. రోగం పారిపోతుంది
తాజా వార్తలు

జలుబు, దగ్గును తరిమికొట్టే గార్లిక్ చికెన్ కర్రీ ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుంది.. రోగం పారిపోతుంది

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
జలుబు, దగ్గును తరిమికొట్టే గార్లిక్ చికెన్ కర్రీ ఇలా వండితే టేస్ట్ అదిరిపోతుంది.. రోగం పారిపోతుంది
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Garlic Chicken Recipe

కావాల్సిన పదార్ధాలు : అరకిలో చికెన్, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, మైదా పిండి, రెండు గుడ్డులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, నూనె, 4 పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

Garlic Chicken Recipe 3

ముందుగా చికెన్ తీసుకుని నీటిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటికి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ ను పట్టించి ఒక గిన్నెలో ఉంచాలి.

Garlic Chicken Recipe 4

ఆ తర్వాత పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలను వేసి సన్నని మంటపై బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచాలి.

Garlic Chicken Recipe 5

ఇప్పుడు వేరే పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, వెల్లుల్లి పేస్ట్ , కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.

Garlic Chicken Recipe 6

 ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి దానిలో కొద్దిగా పెప్పర్ పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోండి చివర్లో దించే ముందు కొత్తిమీర వేసుకుని కిందకు దించేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

3 March 2026

త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర

3 March 2026

వందేళ్ల తర్వాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఈ పరిహారాలతో మీ అదృష్టం డబుల్..!

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026

ప్రమాదం తర్వాత ఆగకుండా గచ్చిబౌలి వైపు పారిపోతుండగా, IIIT జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు వాహనాన్ని…

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

3 March 2026

RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు! టెన్త్‌ అర్హత

3 March 2026

త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

3 March 2026

RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు! టెన్త్‌ అర్హత

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.