Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానాలు.. కట్ చేస్తే టాలీవుడ్ క్రేజీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్..

3 March 2026

Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

3 March 2026

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఏపీలో చంద్రగ్రహణం వేళ తెరిచి ఉండే శ్రీకాళహస్తి ఆలయం.. ప్రత్యేకత ఇదే
ఆంధ్రప్రదేశ్

ఏపీలో చంద్రగ్రహణం వేళ తెరిచి ఉండే శ్రీకాళహస్తి ఆలయం.. ప్రత్యేకత ఇదే

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీలో చంద్రగ్రహణం వేళ తెరిచి ఉండే శ్రీకాళహస్తి ఆలయం.. ప్రత్యేకత ఇదే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email




చంద్రగ్రహణం కారణంగా తిరుమల సహా సహా ప్రముఖ ఆలయాలన్నింటినీ మూసివేశారు. అయితే దేశంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ కాలంలోనూ తెరిచే ఉంటుంది. అంతేకాదు.. ఏ ఆలయంలో లేనివిధంగా గ్రహణ కాలంలో ఇక్కడి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులకు యథావిధిగా దర్శనాలను కల్పిస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. మామూలు రోజుల కంటే, చంద్రగ్రహణం రోజున భక్తులు కాస్త ఎక్కువగానే దర్శనానికి వస్తుంటారు. రాహు, కేతు పూజలకు ప్రసిద్ధమైన శ్రీకాళహస్తి ఆలయంలో చంద్రగ్రహణం రోజును మరింత పెద్ద సంఖ్యలో పూజలు జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరుడికి, అమ్మవారికి గ్రహణ కాలంలో గ్రహణ కాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. కేతు గ్రహస్థ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో సాయంత్రం 6:47 గంటలకు గ్రహణ కాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగియనుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి ‘వాయులింగం’ స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామికి 24 నక్షత్రాలతో అలంకార కవచము, మూడు తలల నాగ సర్పాకార ఆభరణము అలంకారంగా ఉంటుంది. దీంతో ఇక్కడి వాయులింగం గ్రహణాలకు అతీతమని, గ్రహాలేవీ ఇక్కడ పనిచేయవని పండితులు తెలిపారు. అందుకే, గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు పూజలు కొనసాగుతాయని, భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Software Engineer Turned Thief In Madanapalle,మదనపల్లె: దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. భారీగా బంగారం, వెండి స్వాధీనం.. – police arrest software engineer turned thief in madanapalle annamayya district

3 March 2026

Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!

3 March 2026

AP 10th Class Hall Tickets 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానాలు.. కట్ చేస్తే టాలీవుడ్ క్రేజీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్..

3 March 2026

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు.…

Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

3 March 2026

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026

Andhra: యూట్యూబ్‌‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నల్లగా ఉన్నావ్ అంటూ అవమానాలు.. కట్ చేస్తే టాలీవుడ్ క్రేజీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్..

3 March 2026

Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

3 March 2026

గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి! – Telugu News | Gachibowli Benz Car Incident: Drunk Driving Suspected, Police Investigate

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.