Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Isro Yuvika 2026 Apply,ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ.. – isro opens yuvika 2026 applications for class 9th students talent for space science

3 March 2026

ఫ్రీ పబ్లిసిటీకి అలవాటుపడుతున్న హీరోయిన్స్

3 March 2026

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!
ఆంధ్రప్రదేశ్

Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra News: అయ్యో ఎంత పని చేశావ్ బ్రో.. మందు మానేయమంటే.. ఏకంగా ప్రాణాలే వదిలేసి వ్యక్తి!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో ఓ పేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబంతో కలిసి జీవితాన్ని సక్రమంగా నడపాల్సిన లావేటి జగ్గునాయుడు (47) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ త్రాగుతూ పనీ పాట లేకుండా గడుపుడం స్టార్ట్ చేశాడు. ఇంటి పెద్దగా ఉన్న జగ్గునాయుడు ప్రవర్తనతో కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా బ్రతిమిలాడినా పట్టించుకునే వాడు కాదు.

అయితే ఓ రోజు రాత్రి జగ్గునాయుడు ఫుల్‌గా తాగి ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎందుకు తాగి వచ్చావ్ అని అతన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వారి మధ్య మాటామాట పెరిగింది. కుటుంబసభ్యులు ఈ సారి గట్టిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం త్రాగడం మానేయాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జగ్గునాయుడు.. మద్యం మత్తులోనే ఇంట్లో ఉన్న గడ్డి మందు బాటిల్ తీసుకుని త్రాగేశాడు. కొద్దిసేపటికే అక్కడిక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు మార్చారు. అక్కడ చికిత్స అందించినా ఎలాంటి లాభం లేకపోయింది. అప్పటికే విషం శరీరం మొత్తం పాకి అతను ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. దీంతో బాధితుడి భార్య గౌరీశ్వరీ, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. జగ్గునాయుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. మద్యం వ్యసనం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Isro Yuvika 2026 Apply,ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ.. – isro opens yuvika 2026 applications for class 9th students talent for space science

3 March 2026

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

3 March 2026

Chandrababu Pawan kalyan meeting: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. – cm chandrababu and deputy cm pawan kalyan meeting at vundavalli

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Isro Yuvika 2026 Apply,ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ.. – isro opens yuvika 2026 applications for class 9th students talent for space science

3 March 2026

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తోంది. స్పేస్ టెక్నాలజీ మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలనే…

ఫ్రీ పబ్లిసిటీకి అలవాటుపడుతున్న హీరోయిన్స్

3 March 2026

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

3 March 2026

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Isro Yuvika 2026 Apply,ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ.. – isro opens yuvika 2026 applications for class 9th students talent for space science

3 March 2026

ఫ్రీ పబ్లిసిటీకి అలవాటుపడుతున్న హీరోయిన్స్

3 March 2026

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.