Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల

3 March 2026

Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..

3 March 2026

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..
తాజా వార్తలు

Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నటుడు ఆనందరాజ్ తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు చాలా ఫేమస్ అయ్యారు. వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. తెలుగు సినీ పరిశ్రమలో ముద్దుల మావయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, బావ బావమర్ది, గరానా మొగుడు, శివరామరాజు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, రాముడు వచ్చాడు, పెదరాయుడు వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలలో పవర్‌ఫుల్ విలన్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, విభిన్న పాత్రల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఈ క్రమంలోనే రామ్ చరణ్, ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పుడు రామ్ చరణ్ ను స్కూల్ నుంచి తానే తీసుకొచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. అలాగే తన అన్నయ్య తనకు విషం పెట్టి చంపాలనుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ బిజీ ఆర్టిస్టుగా ఉన్న అతడు.. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. అతడు ఒకప్పుడు కరుడుగట్టిన విలన్.. కానీ ఇప్పుడు కామెడియన్ గా అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

ఇప్పటికే రెండు సినిమాలకు అవార్డ్స్ అందుకున్నారు. బేబీ అండ్ బేబీ, చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్ అనే సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఆనంద్ రాజ్ అన్న కూతురు సినిమాల్లోకి కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతుందట.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

Anandaraj

Anandaraj

 ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల

3 March 2026

Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..

3 March 2026

Railway Job Scam: పెద్ద ప్లానింగే.. రైల్వే కొలువు కోసం స్టూడెంట్‌కి బదులు పరీక్ష రాసిన టీచర్‌..! ఆ తర్వాత సీన్ ఇదే

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల

3 March 2026

నటి శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నారు. అకడమిక్స్‌లో విజయం సాధించినప్పటికీ, సినిమాల పరంగా ఆమెకు…

Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..

3 March 2026

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

3 March 2026

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల

3 March 2026

Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..

3 March 2026

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.