Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

3 March 2026

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!

3 March 2026

Vastu Tips: భార్య పక్కన భర్త ఏ వైపు పడుకుంటే మంచిది..? అదృష్టం మారాలంటే ఇలా చేయండి..!

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ చరణ్ సరసన ఈ అందాల భామ.?
తాజా వార్తలు

బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ చరణ్ సరసన ఈ అందాల భామ.?

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ చరణ్ సరసన ఈ అందాల భామ.?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Actress Pics

 ఇతర భాషల నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు మన దగ్గరకు వచ్చి స్టార్స్ గా మారుతున్నారు. తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఇతర భాషల హీరోయిన్స్ మన దగ్గర స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

Actress Pic

అలాగే హిందీ నుంచి వచ్చిన మృణాల్ మన దగ్గర టాప్ హీరోయిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు లిస్ట్ లో ఉంటాయి. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన అందరు హీరోయిన్స్ సక్సెస్ అవ్వరూ.. కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అందుకుంటూ ఉంటారు. దాంతో తిరిగి తమ ఇండస్ట్రీకి చెక్కేస్తుంటారు. అలానే ఓ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేసింది.

Actress

రెండు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?తెలుగులో డిజాస్టర్ అందుకుంది.. బాలీవుడ్ లోనూ పెద్దగా హిట్స్ లేవు. ఆయినా కూడా ఇప్పుడు ఓ బడా హీరో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు ఆ అమ్మడికి.. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్.

Kriti Sanon Pic

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Kriti Sanon

ఆతర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి సుకుమార్ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.  



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

3 March 2026

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!

3 March 2026

Vastu Tips: భార్య పక్కన భర్త ఏ వైపు పడుకుంటే మంచిది..? అదృష్టం మారాలంటే ఇలా చేయండి..!

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

3 March 2026

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్…

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!

3 March 2026

Vastu Tips: భార్య పక్కన భర్త ఏ వైపు పడుకుంటే మంచిది..? అదృష్టం మారాలంటే ఇలా చేయండి..!

3 March 2026

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

3 March 2026

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!

3 March 2026

Vastu Tips: భార్య పక్కన భర్త ఏ వైపు పడుకుంటే మంచిది..? అదృష్టం మారాలంటే ఇలా చేయండి..!

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.