
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఒకరిపై ఒకరు విరుచుకపడుతున్నారు. తాజాగా అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్‌కు 600 కి.మీ. దూరంలో ఉన్న డిస్ట్రాయర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
