Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

5 March 2026

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

5 March 2026

Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Viral: నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన భక్తుడు
జాతీయం

Viral: నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన భక్తుడు

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Viral: నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన భక్తుడు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Viral: నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన భక్తుడు

దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. భక్తిశ్రద్దలతో దుర్గమ్మ పూజిస్తున్నారు భక్తులు. ముడుపులు, కానుకలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మూఢభక్తి జనాలను మూర్ఖులుగా మార్చేస్తోంది. భక్తి పేరుతో కోసం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, అందరికీ విస్మయాన్ని కలిగించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి నైవేద్యంగా సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ భక్తుడ్ని కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్‌గా గుర్తించి.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..   రతన్‌గర్ దేవి ఆలయం భింద్‌లోని లాహర్ నగర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.

సంపత్, అతని భార్య బన్నో దేవి గంగాస్నానం చేసిన తర్వాత ఆలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. వారు ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. కొద్దిసేపటి తర్వాత, సంపత్ తన నాలుకను బ్లేడ్‌తో కోసుకుని ఆలయ డోర్ ఫ్రేమ్ వద్ద సమర్పించాడని కర్హా ధామ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిలాష్ తివారీ తెలిపారు. అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

5 March 2026

నదిలో కుప్పలు తెప్పలుగా తేలుతూ కనిపించిన ఆధార్ కార్డులు.. ఇంతకీ ఎవరి పని?

5 March 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. విచారం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

5 March 2026

యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. బెహ్రైన్, యూఏఈ,…

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

5 March 2026

Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral

5 March 2026

నదిలో కుప్పలు తెప్పలుగా తేలుతూ కనిపించిన ఆధార్ కార్డులు.. ఇంతకీ ఎవరి పని?

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

5 March 2026

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

5 March 2026

Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.