Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

4 March 2026

Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

4 March 2026

Okra Cultivation: ఈ పంట సాగుతో రూ. 3 లక్షల ఆదాయం.. సాగు విధానం ఎలా?

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»SVRR GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు
ఆంధ్రప్రదేశ్

SVRR GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
SVRR GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ పోస్టుల సంఖ్య: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 1
  • పీర్ ఎడ్యుకేటర్ పోస్టుల సంఖ్య: 1
  • వార్డ్ బాయ్ పోస్టుల సంఖ్య: 1
  • యోగా థెరపిస్ట్/డ్యాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ పోస్టుల సంఖ్య: 1
  • చౌకీదార్‌ పోస్టుల సంఖ్య: 2
  • హౌస్ కీపింగ్ వర్కర్ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, డిప్లొమా, డిడిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది చిరునామాలో మార్చి 7, 2026వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులకు 250, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

చిరునామా

అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) సూపరింటెండెంట్ కార్యాలయం, ఎస్‌వీఆర్ఆర్‌ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి.

ఇవి కూడా చదవండి

తిరుపతి డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌ ఉద్యోగాల దరఖాస్తు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

4 March 2026

Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా

4 March 2026

Kanaka Durga Temple Kumbha Abhisekham,12 ఏళ్ల తర్వాత దుర్గ గుడిలో కుంభాభిషేకం.. భక్తులకు అధికారుల కీలక విజ్ఞప్తి.. – kumbha abhishekam from 6th march 2026 at vijayawada kanaka durga temple

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

4 March 2026

అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు…

Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

4 March 2026

Okra Cultivation: ఈ పంట సాగుతో రూ. 3 లక్షల ఆదాయం.. సాగు విధానం ఎలా?

4 March 2026

Digital Detox: మీ ఫోన్ మిమ్మల్ని పుస్తకాలకు దూరం చేస్తోందా?.. మళ్ళీ చదవడం ప్రారంభించడానికి ఈ 10 ట్రిక్స్ వాడండి!

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

4 March 2026

Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

4 March 2026

Okra Cultivation: ఈ పంట సాగుతో రూ. 3 లక్షల ఆదాయం.. సాగు విధానం ఎలా?

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.