Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఆయన తిని వదిలేసిన చికెన్ బోన్స్ తిన్న RGV.. అదేంటని అడిగితే..

4 March 2026

HDFC బ్యాంక్ కీలక నిర్ణయం.. ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

4 March 2026

Geetu Royal: గీతూ రాయల్‌తో తిరగడం మానేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ విషయం బయట పెట్టిన క్లోజ్ ఫ్రెండ్

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా
ఆంధ్రప్రదేశ్

Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala: శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని బయలుదేరారు… కానీ విధి మరోలా

బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకోకుండానే ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఐదు మంది ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. గురువారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాల్సిన బెంగళూరుకు చెందిన మోహన్ దాస్, నాగరాజారావు కుటుంబాలకు చెందిన ఐదు మంది ఒకే కారులో తిరుమలకు బయలుదేరారు. ఉదయం బెంగళూరులోని రాజాజీ నగర్ లోని ఇంటి నుంచి బయలుదేరిన వారు ముల్బాగల్ వద్ద టిఫిన్ చేశారు. ఆ తరువాత తిరిగి ప్రయాణం ప్రారంభించి పలమనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. వైయస్సార్ సర్కిల్ వద్ద హైవేపై వేగంగా వస్తూ వీరి కారు ముందు వెళుతున్న కంటైనర్‌ను ఢీ కొనింది. ఏకంగా కంటైనర్ వెనుక వైపు భాగంలోకి కారు ముందు భాగం చొచ్చుకుపోయింది. కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారును దాదాపు 500 మీటర్ల దాకా కంటైనర్ లాక్కెళ్ళింది. కారులోనే 5 మంది ఇరుక్కుపోయి మృతి చెందారు. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసే లోపే కారులోనే ఐదు మంది మృతిచెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తిరుమలకు కారులో వెళుతూ ఒకే కుటుంబం ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారు మోహన్ దాస్ (71) నాగరాజరావు (61) కుసుమ (61) జయంతి (59)పూజ(33)గా తెలుస్తోంది కంటైనర్‌ను కారు వెనుక వైపు నుంచి వేగంగా ఢీ కొన్నట్లు సిసి ఫుటేజ్ లో గుర్తించారు.  డెడ్ బాడీలను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు రావు ఇండస్ట్రియల్ కామర్స్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు సమాచారం. మోహన్ దాస్ రాజాజీనగర్‌లో బిజినెస్ చేస్తున్నట్టు గుర్తించారు. నాగరాజు రావు భార్య జయంతి, మోహన్ దాస్ భార్య కుసుమ అక్కాచెల్లెళ్లు. కాగా ప్రమాదంలో మోహన్ దాస్ కుసుమ దంపతులు కూతురు 33 ఏళ్ల పూజ కూడా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రమాదంలో మృతి చెందడంతో పలమనేరు ఆసుపత్రిలో ఆర్తనాదాలు వినిపించాయి. బంధువులు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?

4 March 2026

పైసా.. పైసా కూడబెట్టి నమ్మి ఇస్తే.. నిండా ముంచి మాయగాళ్లు.. ఏకంగా రూ. 6 కోట్లతో జంప్..!

4 March 2026

Free Bus Scheme For Disabled Persons,దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. వారికి 50 శాతం రాయితీ.. ఆర్టీసీ కీలక నిర్ణయం .. – indradhanasu scheme free travel in rtc buses for disabled persons and 50 percent discount for escorts in ap

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఆయన తిని వదిలేసిన చికెన్ బోన్స్ తిన్న RGV.. అదేంటని అడిగితే..

4 March 2026

ప్రముఖ రచయిత కోన వెంకట్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) అసాధారణ వ్యక్తిత్వం గురించి పలు ఆశ్చర్యకర…

HDFC బ్యాంక్ కీలక నిర్ణయం.. ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

4 March 2026

Geetu Royal: గీతూ రాయల్‌తో తిరగడం మానేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ విషయం బయట పెట్టిన క్లోజ్ ఫ్రెండ్

4 March 2026

Peddi Movie : పెద్దిలో రామ్ చరణ్ రుద్ర తాండవం చూస్తారు : అనంత్ శ్రీరామ్

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఆయన తిని వదిలేసిన చికెన్ బోన్స్ తిన్న RGV.. అదేంటని అడిగితే..

4 March 2026

HDFC బ్యాంక్ కీలక నిర్ణయం.. ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

4 March 2026

Geetu Royal: గీతూ రాయల్‌తో తిరగడం మానేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ విషయం బయట పెట్టిన క్లోజ్ ఫ్రెండ్

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.