Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

4 March 2026

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ఫోకస్!

4 March 2026

SA vs NZ: మరోసారి ఛోకర్స్‌గా ముద్రపడేనా.. కివీస్ ముందు ఈజీ టార్గెట్..?

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం – Telugu News | Lokyathanda Holi: A Unique Naming Ceremony Tradition and Tribal Fest in Khammam video tv9d – Viral Videos in Telugu
తెలంగాణ

ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం – Telugu News | Lokyathanda Holi: A Unique Naming Ceremony Tradition and Tribal Fest in Khammam video tv9d – Viral Videos in Telugu

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం – Telugu News | Lokyathanda Holi: A Unique Naming Ceremony Tradition and Tribal Fest in Khammam video tv9d – Viral Videos in Telugu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఆనందమే. కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా గిరిజనులకు మాత్రం ఇది ప్రాణంతో సమానమైన వేడుక. ఇక్కడ హోలీ పండుగకు ఒక ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే.. ఈ తండాలో పుట్టిన బిడ్డలకు పేరు పెట్టాలంటే మళ్ళీ హోలీ పండుగ వచ్చే వరకు వేచి చూడాల్సిందే! లోక్యాతండాలో పుట్టిన ప్రతి బిడ్డకు నామకరణం కేవలం హోలీ రోజునే చేయడం ఇక్కడి తరతరాల ఆనవాయితీ. ఏడాది పొడవునా ఎప్పుడు బిడ్డ పుట్టినా, హోలీ వేడుకల్లో భాగంగా కుల పెద్దలైన ‘గేడియ’ల సమక్షంలోనే అధికారికంగా పేరు పెడతారు. ఈ ఆచారమే ఈ తండాను ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా నిలుపుతోంది. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ మూడు రోజుల పాటు సంబరాలు హోలీ సంబరాలు జరుపుకుంటారు. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటలకే ‘కాముని దహనం’తో వేడుకలు మొదలవుతాయి. రెండవ రోజు బంధుమిత్రులతో విందులు, వినోదాలు జరుగుతాయి. ఎంత దూరంలో ఉన్నా తండావాసులు ఈ రోజు సొంత గూటికి చేరుకుంటారు. మూడవ రోజు రంగోలి వేడుక. కాముని దహనం చేసిన బూడిదను శరీరంపై చల్లుకుని, అనంతరం రంగులతో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం తండావాసులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి, గిరిజన నృత్యాలతో తండాను మురిపిస్తారు. ఆత్మీయతకు, అనుబంధానికి వేదికగా నిలిచే లోక్యాతండా హోలీ వేడుకలు సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??

భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ఫోకస్!

4 March 2026

పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం – Telugu News | Hyderabad Steel Bridge Safety: Saidabad Santosh Nagar Project Endangers Public video tv9d

4 March 2026

Hyderabad: వామ్మో యూనిట్ అనుకుని లోపలికి వెళ్ళి కంగుతిన్న పోలీసులు.. బయటపడ్డ కల్తీ నెయ్యి కార్ఖానా..!

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

4 March 2026

ప్రకృతి సృష్టించే వింతలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం కిష్టారం గ్రామంలో…

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ఫోకస్!

4 March 2026

SA vs NZ: మరోసారి ఛోకర్స్‌గా ముద్రపడేనా.. కివీస్ ముందు ఈజీ టార్గెట్..?

4 March 2026

Apco Offers,చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు.. – 50 percent discount on handloom fabrics minister savita opens special counters at ap secretariat

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

4 March 2026

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ఫోకస్!

4 March 2026

SA vs NZ: మరోసారి ఛోకర్స్‌గా ముద్రపడేనా.. కివీస్ ముందు ఈజీ టార్గెట్..?

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.