పెళ్లంటే సాధారణంగా కొన్ని రోజుల పండుగ. అయితే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఈ సంప్రదాయాన్ని అధిగమించి, తమ వివాహ వేడుకలను సుదీర్ఘ సంబరంగా మార్చింది. నార్త్ సెలబ్రిటీల తరహాలో, అంతకంటే ఒక అడుగు ముందుకేసి, ఈ విరోష్ జంట డెస్టినేషన్ మ్యారేజెస్‌ను పునర్నిర్వచించింది. ఉదయ్‌పూర్‌లో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలతో పాటు, వివాహానంతరం కూడా ఈ జంట తమ వేడుకలను కొనసాగించింది. హైదరాబాద్‌లో దేవాలయ సందర్శనలు, అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక, విజయ్ దేవరకొండ స్వస్థలంలో ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తమ కెరీర్ పరంగా రణబలి సినిమాలో పెళ్లి పాటను కూడా సకాలంలో విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Charan-Dhanush: చెర్రీ – ధనుష్ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??
Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్
Allu Arjun: బన్నీతో బాసిల్.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్
Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా

