టాలీవుడ్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకు కేంద్ర బిందువుగా మారింది. దీనితో ఇతర భాషల నటీనటులు, ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగు దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తెలుగు-తమిళ కాంబినేషన్‌లలో రూపొందుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. వరుస పరాజయాల నుంచి బయటపడటానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ సాయం తీసుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఆయన నటించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??
Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్
Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..
GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?
మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్

