Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీమిండియాకు డేంజరస్ బెల్స్.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు ముందే బయటపడ్డ ఆ బలహీనత..?

5 March 2026

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

5 March 2026

ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
తాజా వార్తలు

Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

.By .5 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Gold Prices: బంగారం రేట్లు మరోసారి పతనం.. స్వల్పంగా పడిపోయిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరల పడిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేట్లలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, పశ్చిమాసియాలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పసిడి ధరలు పెరుగుతాయోమోనని మార్కెట్ వర్గాలు ఊహించాయి. కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ రావడంతో బంగారం కొనుగోలు చేసేవారు పెరిగిపోతున్నారు. దీంతో గోల్డ్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. ఇప్పుడు ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ షాపులు కళకళలాడుతున్నాయి. గురువారం పసిడి ధరలు మరోసారి కుప్పకూలాయి. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,500 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,64,510 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,790 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,50,800గా ఉంది

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,64,500 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,64,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.1,65,810 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,51,990 వద్ద ట్రేడవుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,64,650గా ఇప్పుడు కొనసాగుతోండగా.. బుధవారం దీని ధర రూ.1,64,660 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,50,940 వద్ద ఉండగా.. నిన్న దీని రేటు రూ.1,50,950 వద్ద ట్రేడవుతోంది.

ఇవాల్టీ వెండి ధరలు ఇవే..

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,84,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.85 లక్షల వద్ద ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర గురువారం రూ.2,94,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.95 లక్షలుగా ఉంది

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర బుధవారం రూ.2.95 లక్షలుగా ఉండగా.. గురువారం నాటికి రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.85 లక్షలుగా ఉంది



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

టీమిండియాకు డేంజరస్ బెల్స్.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు ముందే బయటపడ్డ ఆ బలహీనత..?

5 March 2026

ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!

5 March 2026

T20 World Cup 2026 : వాంఖడేలో సెమీఫైనల్ సమరం.. ఇంగ్లాండ్‌ను ఇరకాటంలో పెట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టీమిండియాకు డేంజరస్ బెల్స్.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు ముందే బయటపడ్డ ఆ బలహీనత..?

5 March 2026

టీ20 వరల్డ్ కప్ 2026లో కీలక సెమీఫైనల్ పోరులో భారత జట్టు (India national cricket team) వర్సెస్ ఇంగ్లాండ్…

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

5 March 2026

ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!

5 March 2026

InterMediate Girl Used APSRTC Free Bus Travel Scheme To Meet Boyfriend,ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ఇలా కూడా వాడేస్తున్నారా.. ఎవరక్కా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ – visakhapatnam intermediate girl used ap free bus travel scheme to meet her instagram boy friend in nellore

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టీమిండియాకు డేంజరస్ బెల్స్.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు ముందే బయటపడ్డ ఆ బలహీనత..?

5 March 2026

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

5 March 2026

ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.