Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

5 March 2026

ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి..!

5 March 2026

ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
ఆంధ్రప్రదేశ్

కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా

.By .5 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో మాత్రం హోలీ అంటే ఒక వింత ఆచారం. ఇక్కడ పురుషులు, మహిళల వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక బలమైన నమ్మకం దాగి ఉంది. ఈ గ్రామంలో హోలీ పండుగ రోజున పురుషులంతా ఆడవారిలా చీరలు కట్టుకుని, నగలు ధరించి ముస్తాబవుతారు. ఇలా మహిళా వేషధారణలో గ్రామంలో కొలువై ఉన్న రతీమన్మథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామంలో ఎటు చూసినా మహిళా రూపంలో ఉన్న పురుషులే కనిపిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. ముఖ్యంగా పెళ్లికాని వారికి వివాహం జరగాలని, సంతానం లేని వారికి పిల్లలు కలగాలని, పంటలు బాగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని మొక్కుకుంటారు. కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా మళ్ళీ చీర కట్టుకుని వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వింత ఆచారాన్ని చూడటానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల నాటి ఈ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకోవడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది

Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

5 March 2026

ఈ కలెక్టర్ వర్కింగ్ స్టైలే వేరు.. అడ్డంగా దొరికిపోయిన రెవెన్యూ సిబ్బంది.. ఏం జరిగిందంటే – tirupati district collector venkateswar serious on pullampet tahsildar in ex army man land issue

5 March 2026

ఆడవాళ్లలా అలంకరించుకునే మగవాళ్లు.. ఆదోనిలో హోలీ స్పెషల్

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

5 March 2026

మనమందరం అప్పుడప్పుడు సెలూన్లకు వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ హెయిర్ కట్ సరిగా రాకపోతే కోపం రావడం సహజం.…

ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి..!

5 March 2026

ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!

5 March 2026

Health Tips: ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రోజూ మార్నింగ్ ఒక్క కప్ తాగితే ఈజీగా చెక్‌ పెట్టొచ్చు!

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

5 March 2026

ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి..!

5 March 2026

ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.