Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

5 March 2026

Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

5 March 2026

Premature Greying: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా?.. మీ వంటగదిలోని టమోటాయే దీనికి బెస్ట్ మెడిసిన్!

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Sanju Samson: వరుసగా రెండో హాఫ్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన శాంసన్
తాజా వార్తలు

Sanju Samson: వరుసగా రెండో హాఫ్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన శాంసన్

.By .5 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sanju Samson: వరుసగా రెండో హాఫ్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన శాంసన్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Sanju Samson knockout record: టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మరోసారి మెరిశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించి టీమ్ ఇండియాకు బలమైన ఆరంభాన్ని అందించాడు. ముంబైలోని వాంఖడే (Wankhede Stadium) లో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అతను ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

వెస్టిండీస్ మ్యాచ్ తర్వాత మరో అద్భుత ఇన్నింగ్స్..

సూపర్-8 దశలో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు కీలక విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో కూడా వేగంగా అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను టీమ్‌కు మరోసారి బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

జోఫ్రా ఆర్చర్‌పై దూకుడు..

ఇంగ్లాండ్ వేగ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer) పవర్‌ప్లేలో సంజూ సామ్‌సన్‌ను పరీక్షించనున్నాడని భావించారు. కానీ సంజూ దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేయలేకపోయిన ఆర్చర్‌పై సంజూ భారీ షాట్లు ఆడాడు.

ఒక దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) సులభమైన క్యాచ్‌ను వదిలేయడంతో సంజూకు ఒక లైఫ్ కూడా లభించింది.

పవర్‌ప్లేలో అద్భుత స్ట్రైక్ రేట్..

పవర్‌ప్లేలో కనీసం 100 పరుగులు చేసిన బ్యాటర్లలో సంజూ స్ట్రైక్ రేట్ 198.21గా ఉంది. ఇది టోర్నమెంట్‌లో రెండో అత్యుత్తమ రికార్డు.

ఈ జాబితాలో ఫిన్ ఆలెన్ (Finn Allen) మాత్రమే 204.65 స్ట్రైక్ రేట్‌తో అతని కంటే ముందున్నాడు.

ధోనీ రికార్డు బద్దలు..

ఈ ఇన్నింగ్స్‌తో సంజూ మరో ప్రత్యేక రికార్డు కూడా సృష్టించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత వికెట్‌కీపర్ చేసిన అత్యధిక స్కోర్ రికార్డును అతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఇది వరకు ఈ రికార్డు ధోని (MS Dhoni) పేరిట ఉండేది. ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 36 పరుగులు చేశారు. ఇప్పుడు సంజూ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

5 March 2026

Premature Greying: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా?.. మీ వంటగదిలోని టమోటాయే దీనికి బెస్ట్ మెడిసిన్!

5 March 2026

దాబా స్టైల్ కర్డ్ చికెన్..! ఇలా వండి తింటే.. మీ వాళ్లంతా మళ్లీ మళ్లీ కావాలంటారు..!

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

5 March 2026

మధ్యప్రాచ్యంలో “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” ఆరో రోజుకు చేరుకోగా, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి.…

Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

5 March 2026

Premature Greying: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా?.. మీ వంటగదిలోని టమోటాయే దీనికి బెస్ట్ మెడిసిన్!

5 March 2026

దాబా స్టైల్ కర్డ్ చికెన్..! ఇలా వండి తింటే.. మీ వాళ్లంతా మళ్లీ మళ్లీ కావాలంటారు..!

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

5 March 2026

Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

5 March 2026

Premature Greying: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా?.. మీ వంటగదిలోని టమోటాయే దీనికి బెస్ట్ మెడిసిన్!

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.