Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?

7 March 2026

Eggs Price Drop In Andhra Pradesh,ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా! – eggs price drop in andhra pradesh full details here

7 March 2026

సముద్రంలో రూ.2500 కోట్లు.. ఏమవుతుందనే టెన్షన్‌లో ఏపీ, తెలంగాణ రైతులు..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?
తాజా వార్తలు

యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?

.By .6 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?

యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాన్‌ నేతలు భారతదేశంలో పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో జరిగిన ఖమేనీ సంస్మరణ సభకు ఆ దేశ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా , ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రంగా ఖండించారు.

యుద్ధంలో భారత్‌ తటస్థంగా ఉంది. అటు అమెరికా , ఇజ్రాయెల్‌తో , ఇటు ఇరాన్‌తో ఈ క్లిష్ట సమయంలో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సంతాప సభ దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. యుద్దం జరుగుతున్న వేళ ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు భారత పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.

ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్‌కు కూడా సయ్యద్‌ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. అనంతరం విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో ఇరాన్ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా ఆయన సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై చర్చించారు. తమపై అమెరికా , ఇజ్రాయెల్‌ బలగాలను అనవసరంగా దాడి చేశాయని అన్నారు ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఖతీబ్‌జాదా. ఆత్మగౌరవం కోసం ఇరాన్‌ బలగాలు పోరాడుతున్నాయన్నారు. యుద్దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరాన్‌ మంత్రి.

#WATCH | "…President Trump is asking for a leadership change in Iran, while he can't even appoint the mayor of New York…Can you imagine this colonial approach? While he would like to see democracy at home, he would like to topple the democratically elected president of… pic.twitter.com/BiBGAITtfZ

— ANI (@ANI) March 6, 2026

న్యూయార్క్ మేయర్‌ మమ్దానీ గెలుపు డోనాల్డ్ ట్రంప్‌నకు ఇష్టం లేనప్పటికీ అక్కడి ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. మమ్దానీని తొలగించే ధైర్యం ట్రంప్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇరాన్‌ కొత్త నాయకత్వాన్ని తామే నిర్ణయిస్తామని ట్రంప్‌ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇరాన్‌ నాయకత్వం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు ఖతీబ్‌జాదా.. శ్రీలంక తీరంలో తమ నౌకను పేల్చేసి అమెరికా క్షమించరాని నేరం చేసిందన్నారు. తమ మిత్ర దేశంలో విన్యాసాల్లో పాల్గొని వస్తున్న నిరాయుధులైన నావికులను అన్యాయంగా చంపేశారని మండిపడ్డారు.

#WATCH | Delhi: On the sinking of the Iranian warship, Dr Saeed Khatibzadeh, Deputy Minister of Foreign Affairs of the Islamic Republic of Iran, says, "This is a very sad, very unfortunate incident. That vessel was by invitation of our Indian friends, attending an international… pic.twitter.com/zHs6Vf5GkV

— ANI (@ANI) March 6, 2026

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?

7 March 2026

Screen Addiction: పిల్లలు మొబైల్‌కు అతుక్కుపోతున్నారా? సమయం కంటే ‘వ్యసనం’ డేంజర్! 

7 March 2026

విత్తనాలతో పెంచితే వేస్ట్.. ఈ మొక్కలు కావాలంటే ‘కొమ్మలు’ నాటాల్సిందే! గార్డెనింగ్ చేసేవారు ఈ పొరపాట్లు చేయకండి

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?

7 March 2026

IND vs NZ Final Pitch: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.…

Eggs Price Drop In Andhra Pradesh,ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా! – eggs price drop in andhra pradesh full details here

7 March 2026

సముద్రంలో రూ.2500 కోట్లు.. ఏమవుతుందనే టెన్షన్‌లో ఏపీ, తెలంగాణ రైతులు..

7 March 2026

Screen Addiction: పిల్లలు మొబైల్‌కు అతుక్కుపోతున్నారా? సమయం కంటే ‘వ్యసనం’ డేంజర్! 

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?

7 March 2026

Eggs Price Drop In Andhra Pradesh,ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా! – eggs price drop in andhra pradesh full details here

7 March 2026

సముద్రంలో రూ.2500 కోట్లు.. ఏమవుతుందనే టెన్షన్‌లో ఏపీ, తెలంగాణ రైతులు..

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.