Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Naga Chaitanya : పూరి జగన్నాథుని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత.. వీడియో ఇదిగో..
తాజా వార్తలు

Naga Chaitanya : పూరి జగన్నాథుని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత.. వీడియో ఇదిగో..

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Naga Chaitanya : పూరి జగన్నాథుని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత.. వీడియో ఇదిగో..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Naga Chaitanya : పూరి జగన్నాథుని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత.. వీడియో ఇదిగో..

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన చైతూ.. ఏమాయ చేసావే మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. లవ్ స్టోరీ, తండేల్ వంటి హిట్లతో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం చైతూ వృషకర్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కథనాయికగా నటిస్తుంది. అలాగే జయరామ్, బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఇదిలా ఉంటే.. తాజాగా నాగ చైతన్య, శోభిత ధూలిపాల దంపతులు ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

ఇటీవల విడుదలైన వృషకర్మ గ్లింప్స్ విషయానికి వస్తే.. అతీంద్రియ శక్తి మేల్కోన్నప్పుడు.. సృష్టి ధర్మం తప్పినప్పుడు.. విధి ఒక వృషకర్మను ఎంచుకుంటూ అనే డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇందులో చైతూ యాక్షన్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో చైతూ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అలాగే ఆయన బాడీ లాంగ్వేజ్ గ్రేడ్ చాలా కొత్తగా ఉంది.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

Yuvasamrat #NagaChaitanya along with #SobhitaDhulipala visited the sacred Shree Puri Jagannath Temple in Orissa and had a blessed darshan. 🙏@Chay_akkineni #Sobhita #Vrushakarma
pic.twitter.com/vJvijMmJSv

— Trends NagaChaitanya™ (@TrendsChaitu) March 6, 2026

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026

భారత్ మా స్నేహ దేశం.. అందుకే రష్యా చమురు కొనుగోలుకు అనుమతిచ్చాం: అమెరికా కీలక ప్రకటన..

7 March 2026

ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే.. మీ రాశి ఉందా?

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

సూర్యాపేట జిల్లా బరకత్ గూడెంకు చెందిన రామయ్యకు రైస్ మిల్ తో జీవనోపాధి పొందుతున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది.…

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026

భారత్ మా స్నేహ దేశం.. అందుకే రష్యా చమురు కొనుగోలుకు అనుమతిచ్చాం: అమెరికా కీలక ప్రకటన..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.