
AP News: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. పండగల సీజన్‌లో ఇప్పటికే భారీగా పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తక్కువ ధరకే వంట నూనెలు అందించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే ఈ నెలాఖరు వరకే వంటనూనెలను తక్కువ ధరకు అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ తక్కువ ధర వంట నూనెలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
AP News: రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!
.

