Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

9 March 2026

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..

9 March 2026

Tollywood: మూడేళ్ల క్రితం నటితో ప్రేమ వివాహం.. 50 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ హీరో

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»శుభ గ్రహాల అనుకూలత.. వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!
తాజా వార్తలు

శుభ గ్రహాల అనుకూలత.. వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
శుభ గ్రహాల అనుకూలత.. వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


శుభ గ్రహాల అనుకూలత.. వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!

కొన్ని రాశుల్లో శుభ గ్రహాలు సంచారం చేస్తున్నా, ఆ శుభ గ్రహాల దృష్టి కొన్ని రాశుల మీద పడినా ఆ రాశుల వారి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ప్రస్తుతం మిథునం, కుంభం, మీన రాశుల్లో సంచారం చేస్తున్న గురు, బుధ, శుక్ర గ్రహాల వల్ల వృషభం, మిథునం. కన్య, తుల, మకరం, కుంభ రాశులు ఇప్పటి నుంచి మే నెల ప్రారంభం వరకు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నాయి. ఈ రాశుల వారు అతి తక్కువ శ్రమ, ప్రయత్నాలతో అత్యంత ఎక్కువ ప్రతిఫలాలను పొందుతారు. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, విదేశీయానాలు, ఆస్తి లాభాలు వంటివి తప్పకుండా కలిగే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి గురు, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యం పూర్తవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  2. మిథునం: ఈ రాశికి ప్రస్తుతం బుధ, గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయం విషయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్ అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
  3. కన్య: ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్రుల అనుకూలత వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.
  4. తుల: ఈ రాశికి ప్రస్తుతం శుక్ర, గురు, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల లాభదాయక వ్యవహారాలు, కార్యక్రమాలు చేపడతారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది.
  5. మకరం: ఈ రాశికి ప్రస్తుతం శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  6. కుంభం: ఈ రాశికి బుధ, శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. అపార ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు ధనవర్షం కురిపిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

9 March 2026

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..

9 March 2026

Tollywood: మూడేళ్ల క్రితం నటితో ప్రేమ వివాహం.. 50 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ హీరో

9 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

9 March 2026

ఏటీఎం కార్డు ఇరుక్కుపోవడానికి కేవలం సాంకేతిక లోపాలే కాదు, భద్రతా కారణాలు కూడా ఉండవచ్చు. మీరు ఎక్కువ సమయం తీసుకోవడం…

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..

9 March 2026

Tollywood: మూడేళ్ల క్రితం నటితో ప్రేమ వివాహం.. 50 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ హీరో

9 March 2026

Sanju Samson : విమర్శల నుంచి విశ్వవిజేత వరకు.. భార్య చారులతకు ప్రేమతో సంజూ అదిరిపోయే మెసేజ్

9 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

9 March 2026

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..

9 March 2026

Tollywood: మూడేళ్ల క్రితం నటితో ప్రేమ వివాహం.. 50 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ హీరో

9 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.