
ఈ ఏడాది సమ్మర్ సీజన్ స్టార్ హీరోల చిత్రాలతో సందడిగా మారుతుందని తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని వంటి టాప్ స్టార్లతో పాటు పలు పాన్ ఇండియా సినిమాలు కూడా బరిలో దిగుతాయని మొదట ప్రచారం జరిగింది. అయితే, అసలు సమయం వచ్చేసరికి ఆ హైప్ కనిపించడం లేదు. గతంలో బిజీగా కనిపించిన సమ్మర్ క్యాలెండర్ ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉంది. రామ్ చరణ్ సినిమా మార్చి 27న రావాల్సి ఉన్నా, అది మిస్సై ఏప్రిల్ 30కి వస్తుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదలవుతుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ, చిరంజీవి విశ్వంభర దసరాకు వాయిదా పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్తాద్ Vs ధురంధర్.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా
సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్, నార్త్ అనే తేడా లేదు
సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా
Gaddar Film Awards 2026: గద్దర్ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??
పొంగల్ తరువాత చల్లబడిన సిల్వర్ స్క్రీన్.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్

